రావ‌ణాసురుడికి చెందిన ఈ 10 ఆస‌క్తిక‌రమైన విష‌యాలు మీకు తెలుసా..?

రామాయ‌ణంలో ఉండే రావ‌ణాసురుడి గురించి అంద‌రికీ తెలిసిందే. ఇత‌ను ఓ రాక్ష‌సుడు. జ‌నాల‌ను ప‌ట్టి పీడిస్తుండేవాడు. రాముడి భార్య సీత‌ను అప‌హ‌రించుకుని లంకకు తీసుకెళ్లిన క్రూరుడు ఇత‌ను. రావ‌ణుడి గురించి చాలా మందికి ఇదే తెలుసు. అత‌ను ఓ రాక్ష‌సుడ‌ని, అంద‌రినీ హింసిస్తాడ‌నే చాలా మంది చ‌దివారు. కానీ నిజానికి రావ‌ణాసురుడి గురించి మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం వేస్తుంది. నిజంగా అత‌నిలో అన్ని గుణాలు ఉన్నాయా..? అనిపిస్తుంది. మ‌రి … Read more

పెరుగు లేదా మ‌జ్జిగ‌తో ఉల్లిపాయ‌ల‌ను క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకో తెలుసా..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే మ‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు వేసుకుని లేదా పెరుగులో ఉల్లిపాయ‌లు క‌లుపుకుని తింటున్నారు. పెరుగులో లేదా మ‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి కూడా చ‌లువ చేస్తుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతారు. అయితే వాస్త‌వానికి ఈ కాంబినేష‌న్ మంచిది కాద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆయుర్వేదం ప్ర‌కారం పెరుగు లేదా మ‌జ్జిగ‌తో ఉల్లిపాయ‌ల‌ను తీసుకోకూడ‌ద‌ని చెబుతున్నారు. పెరుగు లేదా మ‌జ్జిగ చ‌ల్ల‌ని స్వ‌భావం క‌ల‌ది. … Read more

మంత్రి కొండా సురేఖ‌కు షాకిచ్చిన నాగార్జున‌.. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా..

మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమంటోంది. ఆమె వెంట‌నే నాగార్జున‌కు సారీ చెప్పాల‌ని, త‌న కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. సినీ లోకం అంతా ఒక్క‌టై మంత్రి కొండా సురేఖ‌పై మూకుమ్మ‌డి దాడిని సోష‌ల్ మీడియాలో మొద‌లుపెట్టారు. దీంతో ఆమె వెన‌క్కి త‌గ్గారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప సంహరించుకున్న‌ప్ప‌టికీ మంత్రి కొండా సురేఖ‌కు షాక్ … Read more

Hero : ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు అగ్ర హీరో.. గుర్తు ప‌ట్టారా..?

Hero : లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి సినీ వారసుడిగా వెంకటేష్ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నటన పరంగా ఎన్నో ఘన విజయాలను అందుకుని విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు. కానీ అందరూ మొదటిగా వెండితెరకు వెంకటేష్ పరిచయమైంది కలియుగ పాండవులు … Read more

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

Sleep : నిద్రించేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం అనేది స‌హ‌జం. దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ నిత్యం క‌ల‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు ప‌గ‌టి పూటే క‌ల‌లు కంటుంటారు. అయితే రాత్రి పూట చాలా మందికి పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌ల్లో ఒక్కోసారి ఎవ‌రో వ‌చ్చి ఛాతి మీద కూర్చున్న‌ట్లు అనిపిస్తుంది. గొంతు ప‌ట్టుకున్న‌ట్లు అవుతుంది. ఆ స‌మ‌యంలో కాళ్లు, చేతులు క‌దిలిద్దామంటే క‌ద‌ల‌వు. మాట‌లు కూడా రావు. ఇలా చాలా మందికి జ‌రుగుతుంటుంది. అయితే అస‌లు ఇంత‌కీ ఇలా ఎందుకు … Read more

Viral Video : వామ్మో.. ఫోన్ ఇవ్వ‌లేద‌ని బ్యాట్‌తో త‌ల్లి త‌ల‌పై కొట్టిన బాలుడు.. స్పృహ త‌ప్పిన త‌ల్లి.. వీడియో వైర‌ల్‌..

ఈమ‌ధ్య కాలంలో పిల్ల‌లు చాలా వ‌యొలెంట్‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఫోన్ల పుణ్య‌మా అని వారు మ‌రీ హింసాత్మ‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందులో వీడియోలు చూసి, గేమ్స్ ఆడి కాలాన్ని మ‌రిచిపోవ‌డ‌మే కాదు, అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పిల్ల‌ల మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న అస‌లు బాగుండ‌డం లేదు. త‌మ‌కు త‌ల్లిదండ్రులు ఫోన్ ఇవ్వ‌క‌పోతే ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌డం లేదు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బాలుడు త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేద‌ని త‌ల్లిని బ్యాట్‌తో కొట్టాడు. ఈ … Read more

మంత్రి కొండా సురేఖ‌పై అల్లు అర్జున్ సంచ‌ల‌న కామెంట్స్

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో ఒక్క‌సారిగా దుమారం చెల‌రేగిన‌ట్లు అయింది. దీంతో ఎక్క‌డ చూసినా ఆమె వ్యాఖ్య‌లే ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఆమె త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు చెప్పారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇక ఇంత‌టితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కోరారు. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ప్ర‌ముఖులు స్పందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సినీ కుటుంబాలు, … Read more

స‌మంత వీడియోలు అశ్లీల సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్‌.. ఏం జ‌రుగుతోంది..?

నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమ‌ర్శించ‌బోయి సురేఖ టాపిక్‌ను స‌మంత‌, చైతూల మీద‌కు తెచ్చారు. దీంతో సినీ లోక‌మంతా సురేఖ‌పై ఫైర్ అవుతున్నారు. ఆమె త‌న కామెంట్స్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని అంటున్నారు. మ‌రోవైపు స‌మంత కూడా త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని కోరింది. అయితే సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లు కొంద‌రు ఇదే అద‌నుగా చేసుకుని స‌మంత బోల్డ్ సీన్ల‌ను అశ్లీల వెబ్‌సైట్ల‌లో వైర‌ల్ … Read more

మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై స‌మంత స్పంద‌న‌.. ఏమ‌న్న‌దంటే..?

మంత్రి కొండా సురేఖ తాజాగా నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆమె చేసిన కామెంట్స్ అబ‌ద్ధ‌మ‌ని ఇప్ప‌టికే నాగార్జున ప్ర‌క‌టించారు. అలాగే ఆయ‌న భార్య అమ‌ల కూడా వెంట‌నే త‌మ‌కు సారీ డిమాండ్ చేశారు. దీంతోపాటు స‌మంత‌, నాగ‌చైత‌న్య కూడా ఈ ఇష్యూపై స్పందించారు. స‌మంత సోష‌ల్ మీడియాలో ఈ సంద‌ర్భంగా పెట్టిన ఒక పోస్టు వైర‌ల్‌గా మారింది. త‌న విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరోయిన్ స‌మంత … Read more

రోజూ ఒకే షూస్‌ను ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? అలా చేయ‌కూడ‌ద‌ట‌..!

సాధార‌ణంగా చాలా మంది ఆఫీసుల‌కు వెళ్లేవారు షూస్‌ను ధ‌రిస్తుంటారు. ఇవి చాలా క‌మ్‌ఫ‌ర్ట్‌ను అందించ‌డ‌మే కాదు, కాళ్ల‌కు మేలు చేస్తాయి. పాదాల‌ను ర‌క్షిస్తాయి. పాదాలు అందంగా మారేలా చేస్తాయి. షూస్ ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. అయితే ఒకే షూస్‌ను మాత్రం రోజూ ధ‌రించ‌కూడ‌ద‌ని, వాటిని మార్చాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఒకే షూస్ ధ‌రించ‌డం వ‌ల్ల వాటిల్లో బాక్టీరియా, ఫంగస్ పెరిగిపోయి పాదాల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం … Read more