హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త త‌ర‌హా పాడ్స్‌.. ట్రాన్సిట్ ప్యాసింజ‌ర్ల‌కు భారీగా త‌గ్గ‌నున్న హోట‌ల్ చార్జిలు..

హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్ర‌యాణం చేసే వారికి శుభ‌వార్త‌. ఎయిర్ పోర్టులో కొత్త త‌ర‌హా పాడ్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. జేపాడ్ అనే కంపెనీ ఈ పాడ్స్‌ను ఎయిర్‌పోర్టులో కొత్త‌గా లాంచ్ చేసింది. ఈ పాడ్స్ వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు ఎంతో హోట‌ల్ ఖ‌ర్చు ఆదా కానుంది. సాధార‌ణంగా హోట‌ల్‌లో వెయిట్ చేయాలంటే ఒక రాత్రికి ట్రాన్సిట్ ప్యాసింజ‌ర్‌ల‌కు రూ.10వేలు అవుతున్నాయి. కానీ ఈ పాడ్ వ‌ల్ల ఆ వ్య‌యం భారీగా త‌గ్గ‌నుంది. గంట‌కు రూ.500 చెల్లిస్తే చాలు … Read more

ఈ ఫుడ్స్‌ను అతిగా తినొద్దు.. ఎముక‌ల‌కు చాలా డేంజ‌ర్‌.. విరిగే చాన్స్ ఉంటుంది..!

మ‌న ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న‌కు క్యాల్షియం అవ‌సరం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క్యాల్షియం వ‌ల్లే ఎముక‌లు బ‌లంగా ఉంటాయి. ఇక మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంను శ‌రీరం శోషించుకోవాలంటే అందుకు విట‌మిన్ డి కూడా అవ‌స‌ర‌మే. ఈ క్ర‌మంలోనే క్యాల్షియం ఉండే ఆహారాల‌ను తిన‌డంతోపాటు విట‌మిన్ డి అందేలా చూసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాలు మాత్రం క్యాల్షియం శోష‌ణ‌ను అడ్డుకుంటాయి, దీంతో ఎముక‌ల‌కు త‌గినంతగా క్యాల్షియం ల‌భించ‌క క్యాల్షియం … Read more

లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యారు కావాలంటే వీటిని రోజూ తినాలి..!

ఆహార‌మే ఔష‌ధ‌మ‌ని పెద్ద‌లు చెప్పారు. స‌రైన ఆహారాన్ని స‌రైన రీతిలో తీసుకుంటే మ‌న‌కు ఉండే వ్యాధుల‌ను తరిమికొట్ట‌వ‌చ్చు. అందుకు గాను ఎలాంటి మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేద‌ని దాని అర్థం. అందుక‌నే ఆహారాన్ని ఔష‌ధంలా తీసుకోవాల‌ని అతిగా తిన‌కూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇక ఎన్నో వ్యాధులకు ఎన్నో ర‌కాల ఆహారాలు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి. వాటిని స‌క్ర‌మంగా తీసుకుంటే ఆయా వ్యాధుల‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. ఇక అలాంటి ఆహారాల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌లు మ‌న‌కు రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. కాబూలీ … Read more

నేటి నుంచే మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్‌.. ఎందులో వీక్షించాలి, మ్యాచ్‌లు ఎప్పుడు అంటే..?

పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో దూసుకెళ్లి క‌ప్‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను ఫ్యాన్స్ ఇంకా మ‌రిచిపోక‌ముందే ఇప్పుడు మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు రంగం సిద్ధ‌మైంది. దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ ప్ర‌పంచక‌ప్ టోర్నీ అక్టోబ‌ర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లండ్ పోటీ ప‌డ‌నున్నాయి. మొత్తం 10 టీమ్‌ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించి ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. గ్రూప్ ద‌శ‌లో టాప్ 2 … Read more

4 వ‌రుస బంతుల్లో 4 సిక్సులు కొట్టిన మార్టిన్ గ‌ప్తిల్‌.. వీడియో వైర‌ల్‌..!

సూర‌త్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్ట‌ర్ స్టేడియం వేదికగా కొన‌సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మ‌ణిపాల్ టైగ‌ర్స్‌పై స‌ద‌ర‌న్ సూప‌ర్ స్టార్స్ 42 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇందులో సూప‌ర్ స్టార్స్ ప్లేయ‌ర్ మార్టిన్ గ‌ప్తిల్ త‌న వీరోచిత ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాడు. స‌ద‌ర‌న్ సూప‌ర్ స్టార్స్ ముందుగా బ్యాటింగ్ చేయ‌గా మార్టిన్ గ‌ప్తిల్ 29 బంతుల్లోనే 68 ప‌రుగులు సాధించాడు. అందులో 8 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. మార్టిన్ గ‌ప్తిల్ త‌న ఇన్నింగ్స్‌లో … Read more

Bhoo Varaha Swamy : ఈ క్షేత్రాన్ని సంద‌ర్శిస్తే.. ఇల్లు క‌ట్టుకోవాల్సిందే.. భూమి కొనాల్సిందే..!

Bhoo Varaha Swamy : ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నే కోరిక ఉంటుంది. కొంద‌రికి ఈ కోరిక తీరితే కొంద‌రికి మాత్రం సొంత ఇల్లు అనేది క‌ళ‌లాగానే ఉంటుంది. మ‌నం ఇల్లు క‌ట్టుకోవాలంటే ఆర్థిక వ‌న‌రులు అన్ని ఉప్ప‌టికి వాటికి దైవ‌బ‌లం తేడైతేనే మ‌నం ఇల్లు క‌ట్టుకోగ‌లుగుతాము. మ‌న వెంట దైవ‌బ‌లంఉంటేనే మ‌నం ఏదైనా సాధించ‌గ‌లుగుతాము. సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే క‌ళ నెర‌వేరాల‌నుకునే వారు భూ వ‌రాహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించి సంకల్పం చేసుకోవాలి. … Read more

ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా..? ఫొటో వైర‌ల్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం యాక్టివ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదం నేప‌థ్యంలో ప‌వ‌న్ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న తాజాగా తిరుమ‌ల‌ను కూడా ద‌ర్శించుకున్నారు. అయితే ఆయ‌న తిరుమ‌ల‌కు త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో రావ‌డం విశేషం. దీంతో ఆయ‌న‌ను చూసేందుకు అభిమానులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప‌వ‌న్ రెండో భార్య రేణు దేశాయ్‌కి, త‌న‌కు పుట్టిన ఆద్య అప్పుడ‌ప్పుడు బ‌య‌ట క‌నిపిస్తుంటుంది. కానీ అన్నా లెజినివాకు, ప‌వ‌న్‌కు పుట్టిన ఇంకో … Read more

అంద‌రి ముందు అభిషేక్ బ‌చ్చ‌న్ బిహేవియ‌ర్‌కు బిత్త‌ర‌పోయిన ఐశ్వ‌ర్యారాయ్‌.. వీడియో వైర‌ల్‌..

ఈమ‌ధ్య కాలంలో అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరిద్ద‌రూ విడిపోబోతున్నార‌ని బీ టౌన్ కోడై కూస్తోంది. అయిన‌ప్ప‌టికీ త‌మ‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై వీరు ఎక్క‌డా కూడా స్పందించ‌డం లేదు. దీంతో ఆ వార్త‌లు నిజ‌మే అని ఫ్యాన్స్ సైతం అనుకుంటున్నారు. అయితే తాజాగా అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల‌కు చెందిన పాత వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందులో అభిషేక్.. ఐశ్వ‌ర్య‌ను ప‌ట్టించుకోకుండా పోవడం చూసి అభిమానులు సైతం షాక‌వుతున్నారు. వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ … Read more

Cancer : ఉద‌యాన్నే మీకు ఇలా అవుతుందా.. అయితే అది క్యాన్స‌ర్ కావ‌చ్చు.. చెక్ చేయించుకోండి..!

Cancer : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యల వలన ఇబ్బందుల్లో పడుతున్నారు. ఎక్కువగా ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరం. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. క్యాన్సర్ వచ్చిందంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దగ్గు, అలసట వంటివి క్యాన్సర్ లక్షణాలని చెప్పచ్చు. … Read more

కేటీఆర్ రేవ్ పార్టీలు చేసుకున్నారు, స‌మంత‌, చైత‌న్య విడిపోవడానికి ఆయ‌నే కార‌ణం.. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోప‌ణ‌లు..

స‌మంత‌, నాగచైత‌న్య‌.. ఈ జంట గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వీళ్లిద్ద‌రూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ వివాహం చేసుకున్నారు. అస‌లు ఏం జ‌రిగిందో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు కానీ వీరి విడాకులు మాత్రం అంద‌రినీ షాక్‌కు గురి చేశాయి. అయితే అది గ‌తం. ఇప్పుడు ఎవ‌రి జీవితం వారిది. ఓ వైపు సినిమాల‌తో స‌మంత బిజీగా ఉంటే మ‌రోవైపు చైతూ ఇంకో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న … Read more