తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్టు అవుతుందా..? అయితే ఈ 8 సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!

రోజులో ఎక్కువ భాగం న‌డిచే వారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారికి సాధార‌ణంగా తొడ‌లు రాసుకుని మంట పుట్ట‌డ‌మో ఆ ప్ర‌దేశంలో న‌ల్ల‌గా లేదా ఎరుపుగా కంది పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్ర‌దేశంలో మంట‌గా, దుర‌ద‌గా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బంది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కొంత మందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు, కొంత మంది పురుషుల‌కు కూడా ఈ త‌ర‌హా … Read more

ఈ 9 ఆహారాలు మంచివి అనుకుంటారు.. కానీ వాటి వల్ల హై బీపీ (రక్తపోటు) వస్తుందని మీకు తెలుసా..?

హైబీపీ ఉండ‌డం ఎంత ప్ర‌మాద‌మో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీద‌కు తెస్తాయి. క‌నుక ఎవ‌రికైనా హైబీపీ ఉంటే త‌గు జాత్ర‌లు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్ర‌త్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి … Read more

థైరాయిడ్ సమస్యను తెలిపే 9 సాధారణ లక్షణాలు..!

మీకు తెలుసా.. ఏదైనా వ్యాది మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది.. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిణ‌మించే అవకాశాలుంటాయి. పదేళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల మూడు శాతం మంది సఫర్ అయ్యేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఏటా పన్నెండు మిలియన్ల మహిళలు థైరాయిడ్ బారిన పడ్తున్నారని తేలింది. కాబట్టి మన బాడీ ఇచ్చే సంకేతాలను … Read more

మీలో ఈ 9 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌. అది డ‌యాబెటిస్ కావ‌చ్చు..!

డ‌యాబెటిస్.. నేటి త‌రుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, గ‌తి త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారం ప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ ఒక‌టి కాగా, ముందు చెప్పిన కార‌ణాల వచ్చేది మ‌రో ర‌కం టైప్ 2 డ‌యాబెటిస్‌. అయితే ఏ డ‌యాబెటిస్ అయినా అది … Read more

దేవుడు ఎక్క‌డుంటాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు.. అనే ప్ర‌శ్న‌ల‌కు బీర్బ‌ల్ చెప్పిన స‌మాధానాలివే..!

అక్బ‌ర్‌, బీర్బ‌ల్ గురించి తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. చిన్న పిల్ల‌లు మొద‌లు కొని పెద్ద‌ల వ‌ర‌కు అందరికీ వీరి గురించి తెలుసు. అక్బ‌ర్ పాలన‌లో బీర్బ‌ల్ త‌న తెలివితో ఎన్నో క్లిష్ట‌త‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాడు కూడా. అందుకు అక్బ‌ర్ బీర్బ‌ల్‌ను ఎన్నోసార్లు మెచ్చుకోవ‌డం, అందుకు త‌గిన బ‌హుమ‌తిని అతనికి ఇవ్వ‌డం కూడా జ‌రిగింది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ సంఘ‌ట‌న గురించే. మ‌రి అక్బ‌ర్ బీర్బ‌ల్‌ను ఏం అడిగాడో, బీర్బ‌ల్ అందుకు ఏమ‌ని … Read more

తలస్నానం చేసే ముందు షాంపూలో సాల్ట్ కలిపితే ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం గా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఉప్పు లేనిదే మన వంటలను ఊహించుకోలేం. ఉప్పు ఆరోగ్యానికి తోడ్పడుతుందని తెలుసు. మన శరీరానికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది తెలుసుకుందాం. కొద్దిగా సాల్ట్ వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి .అవేంటంటే.. కొద్ది పరిమాణంలో ఉప్పును తీసుకుని మీరు వాడే షాంపూలో కలపాలి. ఇప్పుడు తలస్నానం చేసినట్టయితే మీ జుట్టుకున్న జిడ్డు వదలడమేకాదు. షాంపూ చేసుకున్నాక కండిషనర్ … Read more

రాత్రిపూట ఈ 2 ప‌నులు చేశారంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకుంటారు..!

ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. నిద్ర‌లేమి కార‌ణంగా చాలా మంది అవ‌స్థ ప‌డుతున్నారు. రాత్రిపూట ఎప్పుడో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే నిద్ర‌లేమి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట 2 చిన్న ప‌నులు చేస్తే ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more

మీరు ఎవ్వరి చేతిలో మోసపోవొద్దు అనుకుంటే ఈ ట్రిక్స్ పాటించండి..!

ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇలాంటి ఆఫీస్ రాజ‌కీయాల్లో విజ‌య‌వంత‌మ‌వుతారు. కొంద‌రు మాత్రం ఇత‌ర ఉద్యోగులు చేసే జిమ్మిక్కుల్లో ప‌డి వెన‌క‌బ‌డ‌తారు. అయితే అలాంటి వారు ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన కొన్ని సూత్రాల‌ను పాటిస్తే ఆఫీస్ రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర‌ను వేసి పైకి ఎద‌గ‌వ‌చ్చ‌ట‌. దీంతో విజ‌యాలు కూడా సొంత‌మ‌వుతాయ‌ట‌. ఇంత‌కీ ఆఫీసు రాజ‌కీయాల్లో విజ‌యం కోసం … Read more

త‌ల‌స్నానం చేశాక జుట్టుకు ట‌వ‌ల్‌ను చుట్టి ఉంచాలి.. ఎందుకంటే..?

పొడవైన, నల్లటి జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులలో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని పద్దతులు పాటిస్తే పొడవాటి జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంద‌ని వాపోతుంటారు. కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే … Read more

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 సినిమాలువదిలేసుకున్న సూపర్ స్టార్ మహేశ బాబు..!

ఈ మధ్య హీరోలంతా సినిమా కథ ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలంతా ప్లాఫ్ అవుతున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా పెద్ద పెద్ద హిట్లను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమా పెద్దదా, చిన్నదా అని చూడటం లేదు, వాళ్ళకి నచ్చితే చాలు. ఇదే కాక కొందరు స్టార్ హీరోలు కొన్ని కొన్ని సినిమాలని వదిలేస్తుంటారు. అలా వదిలేసిన సినిమాలు హిట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్ అవ్వొచ్చు. హిట్ అయితే … Read more