Banana Ghee : ప‌ర‌గ‌డుపునే అరటిపండు, నెయ్యిని క‌లిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Banana Ghee : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే అర‌టిపండు, నెయ్యిని కలిపి తిన‌డం వ‌ల్ల ఇంకా ఎంతో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. అర‌టి పండు, నెయ్యిల ద్వారా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో అనేక వ్యాధులు త‌గ్గిపోతాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఈ రెండింటినీ క‌లిపి తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అర‌టి పండ్ల ద్వారా … Read more

Saggu Biyyam Idli : సగ్గుబియ్యంతో ఇడ్లీ.. ఎంతో రుచికరం.. ఇలా చేసుకోవాలి..!

Saggu Biyyam Idli : సగ్గుబియ్యం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి ఎంతో చలువ చేస్తాయి. కనుక వేసవిలో వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా మారుతుంది. ఇలా మనకు సగ్గు బియ్యం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను చేసుకుని కూడా తినవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యం ఇడ్లీ … Read more

Tea : టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Tea : రోజూ ఉద‌యాన్నే వేడి వేడిగా టీ గొంతులో ప‌డ‌క‌పోతే కొంద‌రికి ఏమీ తోచ‌దు. అస‌లు రోజు ప్రారంభం అయిన‌ట్లు ఉండ‌దు. కొంద‌రు రోజూ బెడ్ టీతోనే త‌మ రోజువారి దిన‌చ‌ర్య‌ను మొద‌లు పెడ‌తారు. టీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇందులోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే టీ తాగే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిని … Read more

Aloe Vera : ప్రతి ఒక్కరూ ఇంట్లో కలబంద మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Aloe Vera : సాధారణంగా చాలా మంది రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటుంటారు. అయితే అవసరం లేని అలంకరణ మొక్కల కన్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి. దీంతో మనకు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే ఆ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కనుక వెంటనే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఇళ్లలో పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. దీన్ని ఇంట్లో మనం పెంచుకోవడం చాలా సులభమే. … Read more

Pesara Idli : పెసర దోశలే కాదు.. ఇడ్లీలు కూడా బాగుంటాయి.. ఇలా చేసుకోవచ్చు..!

Pesara Idli : పెసలు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు మాంసంతో సమానంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్డు కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కనుక పెసలను నానబెట్టి మొలకెత్తించి తినమని చెబుతుంటారు. అయితే పెసలను నేరుగా అలా తినలేకపోయినా వాటిని వివిధ రకాల వంటకాలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది పెసలతో పెసరట్లు తయారు చేసి తింటుంటారు. ఇక వీటితో పెసల ఇడ్లీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని … Read more

Foxtail Millets Laddu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల లడ్డూలు.. రోజుకు ఒక్కటి తింటే చాలు..!

Foxtail Millets Laddu : కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే కొర్రలతో తయారు చేసే ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. పెద్ద ఎత్తున కొర్రలను తినాల్సిన పనిలేదు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కొర్రలతో లడ్డూలను ఎలా తయారు … Read more

Tomato Pappu : టమాటాలతో పప్పును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Pappu : టమాటాలతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక టమాటాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే టమాటాలను చాలా మంది పప్పు రూపంలో వండుకుంటారు. కానీ రుచి బాగా రావడం లేదని వాపోతుంటారు. కానీ ఈ విధంగా టమాటా పప్పును తయారు చేస్తే.. రుచి అదిరిపోతుంది. … Read more

Raw Papaya Curry : పచ్చి బొప్పాయి కాయలు ఎంతో ఆరోగ్యకరం.. నేరుగా తినలేకపోతే ఇలా కూర చేసి తినండి..!

Raw Papaya Curry : సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బొప్పాయి పండ్లే కాదు.. పచ్చి బొప్పాయి కాయలను కూడా తినవచ్చు. వీటిల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే పచ్చి బొప్పాయి కాయలను ఎలా తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని నేరుగా తినలేకపోతే కూర రూపంలో వండి కూడా తినవచ్చు. ఇక పచ్చి బొప్పాయి కాయలతో కూరను … Read more

Coconut Dosa : కొబ్బరితో దోశలను ఇలా వేసుకోండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Coconut Dosa : కొబ్బరిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. దీని తురుమును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే కొబ్బరితో దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కొబ్బరిలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొబ్బరిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొబ్బరి దోశలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇక … Read more

Summer Health Tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సూచనలు పాటించాల్సిందే..!

Summer Health Tips : అన్ని సీజన్ల మాదిరిగానే మనకు వేసవి కాలంలోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనూ చాలా మందికి దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. అలాగే వేసవిలో వేడి అధికంగా ఉంటుంది కనుక మూత్రంలో మంట, విరేచనాలు వంటి సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎండ దెబ్బ, వేసవి తాపం … Read more