Perugu Vada : చల్ల చల్లని పెరుగు వడ.. తయారీ ఇలా..!

Perugu Vada : వేసవి కాలంలో మనం మన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటాం. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటాం. అయితే వేసవిలో తినాల్సిన ఆహారాల్లో పెరుగు వడ ఒకటి. దీన్ని హోటల్స్‌లో బయట తినేకన్నా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని తినడం ఎంతో మేలు. దీంతో వేసవిలో చల్లగా ఉండవచ్చు. ఇక పెరుగు వడను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు వడ తయారీకి కావల్సిన పదార్థాలు.. మినప పప్పు – … Read more

Sweat : చెమట దుర్వాసన వస్తుందా ? ఈ చిట్కాలను పాటించండి..!

Sweat : వేసవి కాలంలో సహజంగానే మనకు చెమట అధికంగా వస్తుంటుంది. శరీరం వేడిగా అవుతుంది కనుక.. దాన్ని చల్లబరిచేందుకు చెమట ఉత్పత్తి అవుతుంది. అయితే కొందరిలో చెమట బాగా వచ్చి దుర్వాసనగా ఉంటుంది. కొద్దిగా చెమట పట్టినా.. దుర్వాసన మాత్రం అధికంగానే ఉంటుంది. అయితే ఈ సమస్యకు దిగులు చెందాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చెమట దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. ఒక టీస్పూన్‌ … Read more

Okra Rice : బెండకాయ రైస్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం..!

Okra Rice : బెండకాయలను చాలా మంది వేపుడు లేదా పులుసు రూపంలో తీసుకుంటుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండుతుంటారు. అయితే ఇవేవీ నచ్చని వారు బెండకాయలతో రైస్‌ చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. బెండకాయలతో మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుక వీటిని తరచూ తినాలి. ఇక బెండకాయలతో రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. బెండకాయ ముక్కలు … Read more

Cow Milk : ఆవు పాలు తాగితే పొడ‌వు పెరుగుతారా ? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ?

Cow Milk : సాధార‌ణంగా చాలా మంది ఆవు పాలు లేదా గేదె పాలు.. ఈ రెండింటిలో ఏదో ఒక పాల‌ను రోజూ వాడుతుంటారు. అయితే రెండూ మ‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వే. కానీ గేదె పాల‌లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. క‌నుక చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి సుల‌భంగా జీర్ణం కావ‌ని.. క‌నుక వారికి ఆవు పాలు ఇవ్వాల‌ని చెబుతుంటారు. అయితే ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌నే విష‌యాన్ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. మ‌రి దీనికి … Read more

Oats : రోజూ ఓట్స్‌ తింటే.. ఇక మీకు తిరుగు ఉండదు..!

Oats : రోజూ ఉదయం మనం తీసుకునే ఆహారం చాలా బలవర్ధకమైనది అయి ఉండాలి. అప్పుడే మన శరీరానికి ఒక రోజుకు కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉదయమే లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయం తీసుకోవాల్సిన అత్యుత్తమమైన ఆహారాల్లో ఓట్స్‌ ఒకటి అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్‌ మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్‌ బరువు … Read more

Energy : రోజంతా అలసి పోకుండా చురుగ్గా.. ఉత్సాహంగా.. ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!

Energy : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజంతా ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల శక్తి త్వరగా నశిస్తోంది. కొందరు ఉదయం నిద్రలేస్తూనే నీరసంగా, శక్తి లేనట్లు ఉందని చెబుతుంటారు. ఇక అలాంటి వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. చురుగ్గా పనిచేయలేరు. ఇలా చాలా మంది శక్తి లేకుండా బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఉన్న‌వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త‌..!

Lung Cancer : క్యాన్స‌ర్ అనేది ప్రాణాంత‌క వ్యాధి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని బారిన ప‌డితే ఆరంభంలో చాలా మందిలో ల‌క్ష‌ణాలు కనిపించ‌వు. వ్యాధి ముదిరే కొద్దీ క్ర‌మంగా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో ఆ ద‌శ‌లో చికిత్స తీసుకుంటారు. కానీ ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు. అదే ల‌క్ష‌ణాల‌ను ముందుగానే గుర్తిస్తే క్యాన్స‌ర్‌ను అడ్డుకునే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవ‌చ్చు కూడా. ఇక మ‌న శ‌ర‌రీంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. వాటిల్లో … Read more

Wheat Rava Khichadi : గోధుమ రవ్వతో కిచిడీ.. రుచికరం.. ఆరోగ్యకరం..

Wheat Rava Khichadi : గోధుమలతో చాలా మంది చపాతీలను తయారు చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ చపాతీలే కాకుండా వెరైటీని కోరుకునే వారు గోధుమ రవ్వతోనూ వంటకాలు చేసుకోవచ్చు. ఈ రవ్వతో చేసేవి ఏవైనా సరే రుచిగానే ఉంటాయి. ఇక దీంతో కిచిడీని తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైనది కూడా. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ లేదా మధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్నర్‌లలో.. ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. … Read more

Ayurvedic Buttermilk : మజ్జిగతో ఆయుర్వేద పానీయం.. రోజూ ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..!

Ayurvedic Buttermilk : వేసవిలో మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వేసవి తాపం అధికంగా ఉంటుంది. శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి. ఎండదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీర్ణ సమస్యలు సరే సరి. తరచూ విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే కింద చెప్పిన విధంగా మజ్జిగతో తక్ర ఏలా అనే ఆయుర్వేద పానీయాన్ని తయారు చేసి రోజుకు ఒక్క గ్లాస్‌ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. … Read more

Holy Basil : ఈ 11 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి ఆకుల‌ను ఇలా ఉప‌యోగించండి..!

Holy Basil : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసిని ఔషధ, పూజ మొక్కగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద ప్రకారం తులసిలో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. అయితే ఏయే అనారోగ్యాలకు తులసి ఆకులను ఎలా వాడాలి ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. చాలా మందిని అధిక కఫం సమస్య వేధిస్తుంటుంది. గొంతులో కఫం బాగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. ఎక్కువ సేపు … Read more