Pudina Sharbat : చల్ల చల్లని పుదీనా షర్బత్.. ఇలా చేసి తీసుకుంటే మేలు జరుగుతుంది..!
Pudina Sharbat : వేసవి కాలంలో చాలా మంది తమ శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే శరీరానికి చల్లదనాన్నిచ్చే పానీయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే పానీయాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిల్లో పుదీనా షర్బత్ ఒకటి. వేసవిలో ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాదు.. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే జీర్ణసమస్యలకు … Read more









