Pudina Pachadi : పుదీనా పచ్చడిని ఇలా తయారు చేసుకోండి.. భలే రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరమైంది కూడా..!
Pudina Pachadi : పుదీనాను చాలా మంది రోజూ అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. పుదీనా ఆకులు తాజాదనపు రుచిని కలిగి ఉంటాయి. కనుకనే వీటిని అనేక ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే పుదీనాను పోపు పదార్థంగానే కాక.. దాంతో వంటకాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పుదీనాతో తయారు చేసే పుదీనా చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more









