Beauty Tips : మోచేతుల వ‌ద్ద న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే 7 రోజుల్లో స‌మ‌స్య త‌గ్గుతుంది..!

Beauty Tips : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొన్ని సార్లు మోకాళ్లు, మోచేతుల వ‌ద్ద న‌ల్ల‌గా మారుతుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇలా మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద న‌ల్ల‌గా అయితే చూసేందుకు బాగుండ‌దు. దీంతో న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు ఆయా భాగాలు క‌న‌బ‌డ‌కుండా క‌వ‌ర్ చేసుకుంటూ ఉంటారు. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే అలా ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద న‌లుపుద‌నం పోతుంది. ఆయా … Read more

Thyroid : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. నెల రోజుల్లో థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది..!

Thyroid : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి హైప‌ర్ థైరాయిడిజం. రెండోది హైపో థైరాయిడిజం. మొద‌టి దాంట్లో బ‌రువును వేగంగా కోల్పోతారు. రెండో ర‌కం థైరాయిడ్ ఉంటే.. బ‌రువు బాగా పెరుగుతారు. ఇక కొన్ని ల‌క్ష‌ణాలు రెండు థైరాయిడ్‌ల‌లోనూ కామ‌న్‌గా ఉంటాయి. కానీ ఏ థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చినా స‌రే.. జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. దీంతో స‌రైన డోసు ల‌భించ‌క థైరాయిడ్ స‌మ‌స్య ఎల్ల‌ప్పుడూ … Read more

Brown Rice : బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సంప్ర‌దాయ తెల్ల బియ్యానికి బ‌దులుగా ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. చిరుధాన్యాల‌తోపాటు బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. ఇలా ర‌క‌ర‌కాల ధాన్యాల‌ను తీసుకుంటున్నారు. ఇవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే చాలా మంది బ్రౌన్ రైస్‌ను తింటారు క‌నుక దాన్ని రోజులో ఏ స‌మయంలో తినాలో తెలియ‌క సందేహిస్తుంటారు. బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్ అధికంగా … Read more

Headache : త‌లనొప్పి మ‌రీ ఎక్కువ‌గా ఉందా.? ఇలా చేయండి..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న అధిక‌మ‌వుతున్నాయి. ఫ‌లితంగా చాలా మందికి త‌ల‌నొప్పి వ‌స్తోంది. అయితే త‌ల‌నొప్పి వ‌చ్చేందుకు ఇవే కాదు.. ఇంకా అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఎలాంటి త‌ల‌నొప్పిని అయినా స‌రే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో న‌ల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది. … Read more

Cough And Cold : వారంలో రెండు సార్లు ఈ క‌షాయం తాగండి.. ద‌గ్గు, జ‌లుబు అస‌లు రానే రావు..!

Cough And Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు స‌హజంగానే ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. దీంతోపాటు కొంద‌రికి జ్వ‌రం కూడా ఉంటుంది. ఈ మూడు ఒకేసారి వ‌స్తే చాలా అవ‌స్థ‌గా అనిపిస్తుంది. ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. ముక్కు దిబ్బ‌డ కూడా బాధిస్తుంది. అయితే కొందరికి మాత్రం సీజ‌న్లతో సంబంధం లేకుండా త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. కానీ కింద తెలిపిన విధంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని వారంలో రెండు సార్లు తాగితే.. ఈ స‌మ‌స్య‌లు అస‌లు … Read more

Breakfast : ఉద‌యాన్నే ఇవి తింటే ఇక మీకు తిరుగు ఉండ‌దు..!

Breakfast : మనం రోజూ స‌హ‌జంగానే మూడు పూట‌లా తింటాం. అయితే మూడు పూట‌ల్లోనూ ఉద‌యం తినే ఆహార‌మే చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు శ‌రీరానికి ఎలాంటి ఆహారం ల‌భించ‌దు. క‌నుక ఉద‌యం నిద్ర‌లేవ‌గానే శ‌క్తి కోసం శ‌రీరం ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే ఉద‌యం పూట మ‌నం తినే ఆహారం నుంచే అధిక మొత్తంలో పోష‌కాల‌ను శరీరం శోషించుకుంటుంది. క‌నుక ఉద‌యం తినే ఆహారాన్ని చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది అయి ఉండాలి. అందులో అన్ని ర‌కాల … Read more

Sesame Seeds Milk : నువ్వుల‌తో పాల‌ను ఇలా త‌యారు చేసుకుని తాగండి.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..!

Sesame Seeds Milk : ఆవు పాలు.. గేదె పాలు.. ఏ పాలు తాగినా స‌రే మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు పాల‌లో ఉంటాయి. క‌నుక పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అయితే కొంద‌రు మాత్రం పాల‌ను తాగ‌లేక‌పోతుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ప‌శువుల ద్వారా వ‌చ్చే పాల‌ను తాగ‌లేక‌పోతే మ‌న‌కు అందుబాటులో ఉండే నువ్వుల ద్వారా త‌యారు … Read more

Onions : వేస‌విలో ఉల్లిపాయ‌ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Onions : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది త‌మ శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని ప‌దార్థాలు, పానీయాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటుంటారు. అయితే వేస‌విలో ఉల్లిపాయ‌ల‌ను కూడా తీసుకోవాల్సిందే. ఉల్లిపాయ‌ల్లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. వేస‌విలో మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు ఉల్లిపాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించే స‌మ్మేళ‌నాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఉల్లిపాయ‌ల‌ను … Read more

Sugar BP : రోజూ వీటిని తీసుకోండి.. షుగ‌ర్‌, హైబీపీ రెండూ ఒకేసారి అదుపులోకి వ‌స్తాయి..!

Sugar BP : షుగ‌ర్‌, హైబీపీ.. ఇవి రెండు ఒక‌దానికొక‌టి స్నేహితుల‌ని చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇవి రెండూ చాలా మందికి ఉంటాయి. కొందరికి కేవ‌లం బీపీ మాత్ర‌మే ఉంటుంది. కొంద‌రికి షుగ‌ర్ ఉంటుంది. కొంద‌రికి ఇవి రెండూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్క‌టి ఉన్నా అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటే.. పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు. కానీ రెండూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఒకే వ్య‌క్తికి బీపీ, షుగ‌ర్ రెండూ ఉంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. … Read more

Khichdi : అరికెల‌తో రుచిక‌ర‌మైన కిచిడీ త‌యారీ ఇలా.. అద్భుత‌మైన చిరుధాన్యాలు ఇవి..!

Khichdi : మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరుధాన్యాల్లో అరికెలు ఒక‌టి. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి. అయితే ఇర‌త చిరుధాన్యాల లాగానే వీటిని తినేందుకు కూడా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితోనూ అనేక ర‌కాల వెరైటీలు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా అరికెల‌తో చేసే కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఉద‌యాన్నే చేసుకుని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా లంచ్‌, డిన్న‌ర్ టైమ్‌ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు … Read more