Sprouts : వాసన లేకుండా మొలకలను వేగంగా తయారు చేసుకోవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!
Sprouts : మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పెసలు, శనలు, పల్లీలు.. ఇలా అనేక రకాల గింజలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా మంది మొలకెత్తించి తింటుంటారు. అయితే మొలకెత్తిన గింజలు చాలా వరకు వాసన వస్తుంటాయి. ఇక కొన్ని రకాల గింజలు అయితే మొలకలు వచ్చేందుకు చాలా ఆలస్యమవుతుంటుంది. కానీ ఈ సమస్యలు లేకుండా మొలకలను వేగంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకలు వేగంగా … Read more









