Obesity In Kids : మీ పిల్లలు బాగా లావుగా ఉన్నారా ? రోజూ ఇవి పెడితే సన్నగా మారుతారు..!
Obesity In Kids : ప్రస్తుత తరుణంలో చిన్నారులు క్రీడలు సరిగ్గా ఆడడం లేదు. కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లను బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో డిజిటల్ తెరలను ఎక్కువగా వీక్షిస్తూ గంటల తరబడి కూర్చునే ఉంటున్నారు. పైగా జంక్ ఫుడ్స్, చిరు తిళ్లను ఎక్కువగా తింటున్నారు. దీంతో ఊబకాయం సమస్య ప్రస్తుతం చిన్నారుల్లో ఎక్కువవుతోంది. అధికంగా బరువు పెరుగుతూ లావుగా మారుతున్నారు. అయితే పిల్లలకు రోజూ కింద తెలిపిన ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. … Read more









