Cholesterol : ఈ మూడు ర‌కాల పండ్లను రోజూ తినండి చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి చేటు చేస్తుంది. హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక మ‌నం మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవాలి. హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే చాలు. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ … Read more

Blood Purification : దీన్ని వారం రోజుల పాటు తాగండి.. ర‌క్తం మొత్తం శుద్ధి అవుతుంది..!

Blood Purification : మ‌న శ‌రీరంలో ర‌క్తం చాలా ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాలు, మ‌నం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను ర‌క్తం శరీరంలోని భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. ప్ర‌తి అవ‌య‌వానికి, క‌ణానికి వాటిని ర‌క్తం అంద‌జేస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయి. పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. అయితే మ‌నం పాటించే జీవ‌న విధానంతోపాటు మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్ల కూడా ర‌క్తంలో మ‌లినాలు ఏర్ప‌డుతుంటాయి. ర‌క్తంలో … Read more

Beer : వేస‌వి అని చెప్పి బీర్‌ల‌ను అధికంగా తాగితే అంతే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Beer : మార్చి నెల ముగింపున‌కు వ‌చ్చేసింది. దీంతో ఎండ‌ల వేడి ఇంకా పెరిగింది. ఇంకొన్ని రోజులు పోతే మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో అస‌లు కాలును బ‌య‌ట పెట్ట‌లేం. అంత‌లా ఎండ‌లు ఉంటాయి. ఇక మే నెల వ‌స్తే వేడి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భానుడు భ‌గ భ‌గ మండుతూ మ‌న‌కు వేస‌వి తాపం క‌లిగిస్తాడు. అయితే వేస‌విలో స‌హ‌జంగానే మ‌ద్యం ప్రియులు బీర్‌ల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. ఎందుకంటే బీర్‌లు చ‌ల్ల‌గా ఉంటాయి. క‌నుక వాటిని … Read more

Gym : జిమ్ చేసేట‌ప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిసరి.. లేదంటే హార్ట్ ఎటాక్‌ వ‌చ్చే చాన్స్ ఉంటుంది..

Gym : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామన అయిపోయాయి. ఒక మ‌నిషి అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగానే ఉంటాడు. కానీ ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా కుప్ప‌కూలి కింద ప‌డిపోతాడు. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లే లోపే చ‌నిపోతున్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతున్నాయి. అన్ని సంద‌ర్భాల్లోనూ హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌లే సంభ‌విస్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎక్కువ‌గా జిమ్ చేస్తున్న‌వారికి.. శారీర‌క శ్ర‌మ అధికంగా చేసేవారికి ఈ విధంగా జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. క‌నుక వీరు క‌ఠిన‌మైన … Read more

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..!

Health Tips : రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు, శ‌క్తిని శ‌రీరం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్ర‌హిస్తుంది. క‌నుక‌నే ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఉద‌యం ఎక్కువ మొత్తంలో ఆహారాల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. అన్ని పోష‌కాలు క‌లిగిన చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌య‌మే తీసుకోవాలి. దీంతో ఎక్కువ మొత్తంలో పోష‌కాలు, శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిల‌ను … Read more

Stress : రోజూ ఈ ఆసనం వేస్తే చాలు.. ఎంత‌టి ఒత్తిడి ఉన్నా మ‌టుమాయం అవుతుంది..

Stress : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక ఒత్తిడి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్క‌డైనా స‌రే ప్ర‌తి ఒక్క‌రికి ఒత్తిడి అనేది ఎదుర‌వుతూనే ఉంటోంది. ఇది మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. దీని వ‌ల్ల డిప్రెష‌న్‌కు గురై ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆస‌నాన్ని రోజూ వేస్తే.. ఎంత‌టి ఒత్తిడి అయినా స‌రే మ‌టుమాయం అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. మ‌రి ఆ ఆస‌నం ఏమిటి ? … Read more

Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌దు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు.. చాలా మంది అనేక ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. క‌నుక ఒత్తిడిని అధిగ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగ‌మించ‌డ‌మే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more

Tomato : ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!

Tomato : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ట‌మాటాలు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు.. అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ట‌మాటాల‌ను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమ‌లు, మచ్చ‌లు, న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మారాలంటే.. అందుకు ట‌మాటాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా కాయ ఒక‌దాన్ని తీసుకుని … Read more

Watermelon Seeds : పుచ్చ‌కాయ విత్త‌నాలు మ‌న‌కు ల‌భించిన వ‌రం.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌డేయ‌వ‌ద్దు..!

Watermelon Seeds : వేస‌వికాలంలో స‌హ‌జంగానే చాలా మంది పుచ్చ‌కాయల‌ను తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండే దాంట్లో 90 శాతం నీరే ఉంటుంది. చ‌ల్ల‌గా వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను చాలా మంది ప‌డేస్తుంటారు. కానీ వీటితోనూ మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ విత్తనాల‌ను ఎలా తినాలి ? అనే సందేహం … Read more

Ajwain Tea : వాము గింజ‌ల‌తో టీ.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Ajwain Tea : వామును భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఇది వంటి ఇంటి ప‌దార్థంగా ఉంది. దీన్ని త‌ర‌చూ వివిధ ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వాములో అనేక అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఇది అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు. అయితే వాము గింజ‌ల‌ను నేరుగా ఎవరూ తిన‌లేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. కానీ వీటితో టీ త‌యారు చేసుకుని తాగితే ఎంచ‌క్కా రుచికి రుచి లభిస్తుంది. ఆరోగ్య‌క‌ర‌మైన … Read more