Guava In Summer : వేసవిలో జామకాయలను తినడం మరిచిపోకండి..!
Guava In Summer : సీజన్లు మారేకొద్దీ సహజంగానే మనకు పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అయితే వేసవి సీజన్‌లో వీటితోపాటు పలు ఇతర అనారోగ్యాలు కూడా వస్తుంటాయి. విరేచనాలు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వేసవిలో ఎక్కువగా వస్తాయి. కానీ జామకాయలను తింటే వీటికి చెక్ పెట్టవచ్చు. అందువల్ల వేసవిలో జామకాయలను తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది. జామకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. … Read more









