Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్ల‌ను కొంద‌రు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తింటే ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. … Read more

Belly Fat Loss : పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారాలంటే.. దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి..!

Belly Fat Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట ద‌గ్గ‌ర అధికంగా కొవ్వు చేరి బాధ‌ప‌డుతున్నారు. పొట్ట‌ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇందుకు గాను క‌ఠిన‌మైన వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ను పాటిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌డం తేలికే అని చెప్ప‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే.. త్రిఫ‌ల చూర్ణం గురించి చాలా మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త … Read more

Insulin Plant : ఈ మొక్క ఇంట్లో ఉంటే.. షుగ‌ర్ ఎవ‌రికీ ఉండ‌దు..!

Insulin Plant : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. మ‌న దేశంలో చాలా మంది మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. అయితే షుగ‌ర్ త‌గ్గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక వీటితోపాటు ఇన్సులిన్ మొక్క అని పిల‌వ‌బ‌డే ఈ మొక్క‌కు చెందిన ఆకుల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో … Read more

Saggubiyyam Bellam Payasam : శ‌రీరానికి చ‌లువ చేసే క‌మ్మ‌నైన స‌గ్గుబియ్యం, బెల్లం పాయ‌సం.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Saggubiyyam Bellam Payasam : వేస‌వి కాలం భ‌గ్గుమంటోంది. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు.. ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఎండ‌లు ఎలా ఉంటాయోన‌ని ప్ర‌జ‌లు ముందే ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ప్ర‌తి వేస‌వి లాగే ఈ సారి కూడా ఎండ‌ల నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచ‌డం కోసం ప‌లు ర‌కాల పానీయాల‌ను తాగుతున్నారు. ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అయితే వేస‌వి సీజ‌న్‌లో తీసుకోవాల్సిన … Read more

Figs : రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను తింటే.. శ‌రీరంలో జరిగేది ఇదే..!

Figs : అంజీర్ పండ్లు మ‌న‌కు ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇవి చూసేందుకు ఏమాత్రం ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వీటితో అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ 5-6 అంజీర్ పండ్ల‌ను ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజూ వీటిని తింటే అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతాయి. అంజీర్ పండ్ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అంజీర్ పండ్ల‌ను రోజూ … Read more

Black Cumin : రోజూ దీన్ని ఒక క‌ప్పు తాగితే.. లివ‌ర్ మొత్తం క్లీన్‌.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..!

Black Cumin : జీల‌కర్ర‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. దీన్ని రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. అయితే జీల‌క‌ర్ర‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి సాధార‌ణ జీల‌క‌ర్ర కాగా.. ఇంకోటి న‌ల్ల జీల‌క‌ర్ర‌. సాధార‌ణ జీల‌క‌ర్ర క‌న్నా న‌ల్ల జీల‌క‌ర్ర‌లోనే అధికంగా పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర గింజ‌ల‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి … Read more

Cloves : రోజుకు ఒక్క ల‌వంగం.. ఇదొక అద్భుతం.. దీంట్లోని ప‌వ‌ర్ తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Cloves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తున్నారు. వీటిని త‌ర‌చూ వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఎక్కువ‌గా మాంసాహార‌, మ‌సాలా వంట‌కాల్లో ల‌వంగాల‌ను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ల‌వంగాల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిల్లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల ల‌వంగాల‌ను తీసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ల‌వంగాల‌ను రోజూ రాత్రి భోజ‌నం చేశాక తినాలి. రాత్రి భోజ‌నం అనంతరం … Read more

Oats Laddu : ఓట్స్ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Oats Laddu : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. అయితే వీటిని ఎలా త‌యారు చేసుకుని తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. వాస్త‌వానికి ఓట్స్ ను ఎలాగైనా తిన‌వ‌చ్చు. ఓట్స్‌తో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తింటే.. ఓవైపు పోష‌కాలు.. మ‌రోవైపు శ‌క్తి ల‌భిస్తాయి. దీంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. మ‌రి ఓట్స్‌తో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఓట్స్ ల‌డ్డూ త‌యారీకి … Read more

Immunity Power : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక్క టీస్పూన్ తినండి చాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది..!

Immunity Power : ప్ర‌స్తుతం మ‌నం ఉన్న ప‌రిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత క‌ష్టంగా మారింది. మ‌న కుటుంబంలో ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌కు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌వుతోంది. ఈ శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క … Read more

Raw Mango : ప‌చ్చి మామిడికాయ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Raw Mango : ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా వేస‌వి మండే ఎండ‌ల‌ను మోసుకుని వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే వేస‌వి తాపానికి ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల వైపు చూస్తున్నారు. ఇక వేస‌విలో మ‌న‌కు ముందుగా ల‌భించేవి మామిడికాయ‌లు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ఇవే క‌నిపిస్తాయి. ప‌సుపు, ఎరుపు రంగుల్లో ఉండే అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తుంటాయి. అయితే కేవ‌లం మామిడి పండ్లే కాదు.. ప‌చ్చి మామిడి … Read more