Eggs : కోడిగుడ్లు, ఉల్లిపాయలను ఇలా వండుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Eggs : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది రకరకాల కూరలు చేస్తుంటారు. కొందరు వేపుడు చేస్తే కొందరు టమాటాలు వేసి వండుతుంటారు. కొందరు కోడిగుడ్ల పులుసు చేస్తుంటారు. అయితే కోడిగుడ్లను, ఉల్లిపాయలను కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ రెండింటిలో ఉండే పోషకాలు మనకు లభిస్తాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి.. కోడిగుడ్లను, ఉల్లిపాయలను కలిపి ఎలా వండుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..! కావల్సిన పదార్థాలు.. ఎర్ర ఉల్లిపాయ పెద్దది – … Read more









