Palli Chikki : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి ప‌ల్లి పట్టీల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Palli Chikki : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఇష్ట‌ప‌డే ఆహారాల్లో.. ప‌ల్లి ప‌ట్టీలు ఒకటి. ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి వీటిని త‌యారు చేస్తారు. అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా ప‌ల్లి ప‌ట్టీలు త‌యార‌వుతాయి. క‌నుక ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. ప‌ల్లి ప‌ట్టీల‌ను తిన‌డం వల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి ప‌ట్టీల్లో మ‌న శ‌రీరానికి … Read more

Immunity Power : శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Immunity Power : మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ లేదా వ్యాధి వ‌చ్చినా త‌ట్టుకోగ‌లుగుతాం. దీంతో ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే మాత్రం చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఇది ప్రాణాల మీద‌కు కూడా తెస్తుంది. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గింద‌ని ఎలా తెలుసుకోవాలి ? అందుకు మ‌న‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అంటే.. మ‌న శ‌రీరంలో రోగ … Read more

Belly Fat : నిమ్మరసం, బెల్లం.. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేస్తాయి..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బరువు స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ చేయ‌క పోవడం వల్ల, అధికంగా కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల చాలా మంది ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం, పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు మ‌నిషి అందాన్ని దెబ్బ తీయ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. అయితే స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో ఇంట్లో ఉండే బెల్లం, నిమ్మ‌కాయ‌ల ద్వారానే … Read more

Dil Raju : 50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ తండ్రి కాబోతున్న నిర్మాత దిల్ రాజు..!

Dil Raju : టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌గా దిల్ రాజుకు ఎంతో పేరుంది. ఈయ‌న త‌న కెరీర్‌ను సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించారు. త‌రువాత నిర్మాత అయ్యారు. ఈ క్ర‌మంలోనే అనేక హిట్ చిత్రాలను ఈయ‌న నిర్మించి స‌క్సెస్ బాట ప‌ట్టారు. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు ముందుగా దిల్ రాజు పేరే గుర్తుకు వ‌స్తుంది. ఇక ఈయ‌న త‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఈ … Read more

Broad Beans : చిక్కుడు కాయల వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు..!

Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి చవకగానే లభిస్తాయి. కానీ కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు.. వీటి ద్వారా అందే లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ చిక్కుడు కాయలను విడిచిపెట్టకుండా తినేస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడు కాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది … Read more

Children Height : పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height : తమ పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరగడం లేదని సహజంగానే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే వాస్తవానికి జన్యు పరంగా కూడా ఎత్తు అనే అంశం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుకు అనుగుణంగానే పిల్లలు ఎత్తు పెరుగుతుంటారు. అయితే ఇది కారణం కాకపోతే వారు పోషకాహార లోపం వల్లే ఎత్తు పెరగడం లేదని గుర్తించాలి. దీంతో వారికి రోజూ పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు. … Read more

Dates : పురుషులు ఈ స‌మ‌యంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

Dates : ఖ‌ర్జూరాలు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే డ్రై ఫ్రూట్స్‌లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వచ్చు.వీటిల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఇక ఖ‌ర్జూరాల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాల‌ని ఆయుర్వేద … Read more

Exercise : నడుము నాజూగ్గా సన్నగా తయారు కావాలంటే.. ఇలా చేయండి..!

Exercise : న‌డుమూ చుట్టూ లావుగా ఉంటే మ‌నిషి అంతా లావుగా ఉన్న‌ట్టే క‌నిపిస్తారు. చూడ‌చ‌క్క‌ని నాజుకైన న‌డుము కోసం మ‌నం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల నాజూకైన న‌డుము మీ సొంతమ‌వుతుంది. స‌న్న‌ని న‌డుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్ర‌య‌త్నించండి. 1. నిల‌బ‌డి కాళ్ల‌ను కాస్త దూరంగా జ‌రిపి ఎడ‌మ చేతిని న‌డుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి … Read more

Skipping : శరీరం మొత్తానికి వ్యాయామం.. స్కిప్పింగ్‌తో సాధ్యం..!

Skipping : ర‌క‌ర‌కాల వ్యాయామాల‌పై దృష్టి సారిస్తూ కొంద‌రు త‌మ శ‌రీర సౌష్ట‌వాన్ని సంర‌క్షించుకుంటుంటే.. ఇంకొంద‌రు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని అనుస‌రిస్తూ త‌మ శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అది ఎలా సాధ్య‌మో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరం మొత్తానికి ఒకే వ్యాయామం.. తాడాట‌ (స్కిప్పింగ్‌) తో ఫిట్‌నెస్ సాధ్య‌మ‌వుతుంద‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ సూచిస్తున్నారు. శ‌రీరంలోని అవ‌య‌వాల క‌ద‌లిక‌ను వేగ‌వంతం చేయ‌డంతోపాటు వాటి మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి స్కిప్పింగ్ తోడ్ప‌డుతుంది. రోజూ స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం గ‌ట్టి ప‌డుతుంది. … Read more

Barley Water : బార్లీ గింజల నీళ్లను రోజూ తాగితే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా ?

Barley Water : బార్లీ గింజల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇవి చూసేందుకు అచ్చం గోధుమ గింజలను పోలి ఉంటాయి. కానీ వీటిని పిండిగా చేసి తీసుకోలేరు. కాకపోతే వీటిని నీటిలో వేసి మరిగించి.. అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తాగవచ్చు. ఇలా రోజూ బార్లీ గింజల నీటిని ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు … Read more