High Blood Pressure : హైబీపీ ఉన్నవారు ఈ వ్యాయామాలు చేస్తే జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది..!
High Blood Pressure : ప్రస్తుత తరుణంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే హైబీపీ అనేది జీవిత కాల వ్యాధి. కనుక జీవితం మొత్తం మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం చేస్తూ సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ హైబీపీ ఉన్నవారు వ్యాయామం చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. వ్యాయామం చేసే … Read more









