Dhoni : తన జెర్సీలపై నంబర్ 7 ఎందుకు ఉంటుందో చెప్పేసిన ధోనీ..!
Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పగానే సహజంగానే ఎవరికైనా సరే.. ధోనీ జులపాల జుట్టుతోపాటు ఆయన కొట్టే హెలికాప్టర్ షాట్స్ గుర్తుకు వస్తాయి. అలాగే ఆయన ధరించే జెర్సీలపై ఉండే నంబర్ 7 కూడా గుర్తుకు వస్తుంది. భారత్ తరఫున ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు దేశీయ మ్యాచ్‌లు.. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లలోనూ ధోనీ జెర్సీ నంబర్ 7 గానే ఉంటుంది. అయితే ఈ నంబర్‌నే తాను ఎంచుకున్నాడో.. ధోనీ తాజాగా చెప్పేశాడు. చెన్నై … Read more









