Yoga : ఈ ఒక్క ముద్రను రోజూ 5 నిమిషాల పాటు వేయండి.. 5 వ్యాధులు తగ్గిపోతాయి..!

Yoga : యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదు.. అందులో అనేక రకాల ముద్రలు కూడా ఉన్నాయి. పద్మాసనం వేసినప్పుడు ఈ ముద్రలను వేయాల్సి ఉంటుంది. అయితే ఆ ముద్రల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ఒక్క ముద్రను రోజూ యోగా చేసినప్పుడు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వరుణ ముద్ర వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రంలో చూపిన విధంగా వరుణ ముద్రను వేయాల్సి ఉంటుంది. అందుకు … Read more

High BP : ఈ 3 పొర‌పాట్లు చేస్తే.. బీపీ అమాంతం పెరిగిపోతుంది జాగ్ర‌త్త‌..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, వంశ పారంప‌ర్య‌త‌, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హైబీపీ స‌మ‌స్య వస్తోంది. అయితే ఇవే కాకుండా హైబీపీ వ‌చ్చేందుకు ఇంకా 3 ముఖ్య‌మై కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఉప్పును అధికంగా తీసుకున్నా శ‌రీరంలో బీపీ పెరుగుతుంది. సోడియం క‌లిగిన ఉప్పును అధికంగా … Read more

Water Purification : మున‌గ‌కాయ విత్త‌నాల‌తో మీరు తాగే నీటిని ఎంతో స్వ‌చ్ఛంగా, శుభ్రంగా ఇలా మార్చుకోండి..!

Water Purification : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో మున‌గ‌కాయ‌లు ఒక‌టి. మున‌గ ఆకులు ఎంత శ‌క్తివంత‌మైన‌వో.. మున‌గ‌కాయ‌లు కూడా అంతే శ‌క్తివంతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు, పోషకాలు దండిగా ఉంటాయి. అందువ‌ల్ల మున‌గ ఆకులు, కాయ‌ల‌ను వ‌ర‌ప్ర‌దాయినిగా చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే మున‌గ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాలతో నీటిని శుభ్రం చేసుకోవ‌చ్చనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అవును.. ఈ విత్త‌నాల‌తో రోజూ … Read more

Beauty Tips : మీ జుట్టు నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!

Beauty Tips : జుట్టు అనేది అందంగా.. ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రికైనా చూసేందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంద విహీనంగా.. చిట్లిపోయి.. కాంతిలేకుండా ఉంటే ఎవ‌రూ జుట్టును చూసేందుకు ఇష్ట‌ప‌డరు. అయితే ఇందుకు గాను క్రీములు గ‌ట్రా వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టును నిగ‌నిగ‌లాడేలా చేయ‌వ‌చ్చు. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా … Read more

Health Tips : తేనె, కిస్మిస్‌ల‌తో త‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని పురుషులు ఈ స‌మ‌యంలో తినాలి..!

Health Tips : తేనె.. కిస్మిస్‌.. వీటిని స‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కిస్మిస్‌ల‌తో ప్ర‌త్యేక వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను చేస్తుంటారు. ఇక తేనెను కూడా ప‌లు విధాలుగా మ‌నం రోజూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అయితే కిస్మిస్‌ల‌లో ఐర‌న్‌, కాప‌ర్ అధికంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, నియాసిన్‌, విట‌మిన్ బి6, రైబోఫ్లేవిన్‌, విట‌మిన్ సి వంటి పోష‌కాలు తేనెలో ఎక్కువ‌గా ఉంటాయి. ఇక ఈ రెండింటినీ క‌లిపి … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడాల‌నుకునేవారు.. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి.. లేదంటే ప్ర‌మాదం..!

Giloy : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో ఔష‌ధ‌గుణాలు ఉండే మొక్క‌లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిప్ప‌తీగ ఒక‌టి. ఇది మ‌న‌కు విరివిగా ల‌భిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిప్ప‌తీగ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. సుల‌భంగా దొరుకుతుంది. అయితే తిప్ప‌తీగ ర‌సాన్ని రోజూ సేవిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డ‌మే కాదు.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే తిప్ప‌తీగ‌ను తీసుకోవాల‌నుకునేవారు … Read more

Mouth Ulcer : నోట్లో పుండ్లు ఉన్నాయా ? ఇలా చేస్తే ఒక్క రోజులోనే త‌గ్గిపోతాయి..!

Mouth Ulcer : సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. అధికంగా వేడి ఉన్నా.. కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను తిన్నా.. వేడి వేడి ప‌దార్థాల‌ను తిని నోరు కాలినా.. ఇలా భిన్న సంద‌ర్భాల్లో నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. కొన్ని సార్లు గుల్ల‌ల రూపంలో వ‌చ్చి ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా పెద‌వుల లోప‌లి వైపు లేదా నాలుక‌పై ఏర్ప‌డుతుంటాయి. అయితే వీటిని కేవ‌లం ఒక్క రోజులోనే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Diabetes : వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం త‌గ్గిపోతాయి..!

Diabetes : ప్ర‌స్తుతం చాలా మందిని డ‌యాబెటిస్ స‌మస్య ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. టైప్ 1, 2 ఇలా రెండు ర‌కాల డ‌యాబెటిస్‌లు చాలా మందికి వ‌స్తున్నాయి. అయితే ఎక్కువ‌గా టైప్ 2 డ‌యాబెటిస్ బారిన అనేక మంది ప‌డుతున్నారు. ముఖ్యంగా అస్త‌వ్య‌స్తమైన జీవ‌న‌శైలి వ‌ల్లే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే దీనికి డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను స‌కాలంలో వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అయితే … Read more

Pregnancy Foods : పుట్ట‌బోయే బిడ్డ బ‌లంగా ఉండాలంటే.. గ‌ర్భిణీలు వీటిని తీసుకోవాలి..!

Pregnancy Foods : పుట్టుక‌తోనే ఎవ‌రైనా స‌రే బ‌లంగా ఉంటే త‌రువాతి కాలంలో వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఎదుగుద‌ల‌లో కూడా ఎలాంటి లోపం ఉండ‌దు. దీంతోపాటు శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. అయితే పుట్ట‌బోయే బిడ్డ బలంగా ఉండాలంటే.. వారి ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను గ‌ర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. గ‌ర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే బిడ్డ‌కు ఎంతో … Read more

Health Benefits : రోజూ ఒక గ్లాస్ కీర‌దోస జ్యూస్‌ను తాగండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతారు..!

Health Benefits : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది కీర‌దోస‌ను తింటుంటారు. అయితే వాస్త‌వానికి ఇది మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంది. క‌నుక దీన్ని రోజూ తీసుకోవ‌చ్చు. కీర‌దోసను ఒక‌టి తీసుకుని జ్యూస్ చేసి అందులో నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. కీర‌దోస జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more