Rashmi Gautam : ర‌ష్మి గౌత‌మ్ మ‌మ్మ‌ల్ని మోసం చేసి, ఇబ్బంది పెట్టింది.. సీనియ‌ర్ నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Rashmi Gautam : బుల్లితెర‌పై ర‌ష్మి గౌత‌మ్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె యాంక‌ర్‌గా రాణిస్తూనే గ‌తంలో ప‌లు సినిమాలు చేసింది. కానీ అవేవీ ఈమెకు హిట్‌ను అందించ‌లేక‌పోయాయి. అయితే ప్ర‌స్తుతం ఈమె కేవ‌లం బుల్లితెర‌కు మాత్ర‌మే పరిమితం అయింది. సినిమాల్లో చేయ‌డం లేదు. కానీ ఈమె గురించిన ఓ వార్త సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈమె గతంలో త‌న‌ను మోసం చేసింద‌ని.. బాగా ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని.. ఓ సీనియ‌ర్ నిర్మాత తాజాగా … Read more

Cardamom : రోజూ రాత్రి భోజ‌నం చేశాక‌.. ఒక యాల‌క్కాయ‌ను న‌మిలి మింగండి.. ఈ లాభాలు క‌లుగుతాయి..!

Cardamom : భారతీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి యాల‌కుల‌ను వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో వేస్తుంటారు. ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో యాల‌కుల‌ను వాడుతుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం యాల‌కుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. యాల‌కుల‌ను రోజూ రాత్రి పూట భోజ‌నం చేశాక ఒక కాయ‌ను నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Toothbrush : మ‌నం రోజూ వాడే టూత్ బ్ర‌ష్‌ను ఎన్ని నెల‌ల‌కు ఒక‌సారి మార్చాలో తెలుసా ?

Toothbrush : రోజూ మ‌నం మ‌న శ‌రీరాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో.. అలాగే నోటిని, దంతాల‌ను, చిగుళ్ల‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నోటి దుర్వాస‌న‌, దంత క్ష‌యం, దంతాలు, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, దంతాలు పుచ్చిపోయి విరిగిపోవ‌డం.. వంటి అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందువ‌ల్ల నోటి శుభ్ర‌త కూడా ముఖ్య‌మే. అయితే రోజూ కొంద‌రు రెండు సార్లు బ్ర‌ష్ చేస్తారు. కొందరు ఒక్క‌సారి మాత్ర‌మే బ్ర‌ష్ చేసుకుంటారు. ఈ … Read more

Copper Water : రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీటిని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Copper Water : ప్ర‌పంచంలో అత్యంత పురాతన‌మైన వైద్య విధానంగా ఆయుర్వేదం ఎంతో పేరుగాంచింది. ఈమ‌ధ్య‌కాలంలో చాలా మంది ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్య‌తను ఇస్తున్నారు. అందుక‌నే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో వ్యాధుల‌ను న‌యం చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. ఇక రాగి పాత్ర‌లో నీటిని నిల్వ ఉంచి తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని కూడా ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. కానీ దీన్ని చాలా మంది పాటించ‌డం లేదు. కానీ ఇలా తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రాత్రంతా రాగి … Read more

Aloe Vera Juice : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే క‌లబంద ర‌సం తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

Aloe Vera Juice : అలొవెరా.. దీన్నే తెలుగులో క‌ల‌బంద అని కూడా పిలుస్తారు. ఇది మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది. దీని ఆకుల‌కు ముళ్లు ఉంటాయి. ఈ ఆకుల లోప‌ల ఉండే గుజ్జును బ‌య‌ట‌కు తీసి దాంతో జ్యూస్ త‌యారు చేసి రోజూ తాగ‌వ‌చ్చు. ఈ జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌ల‌బంద జ్యూస్‌ను ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Police Jobs : పోలీస్ అవ్వాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా శిక్ష‌ణ‌.. ఇంట‌ర్ ఉన్నా చాలు..!

Police Jobs : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవ‌లే రాష్ట్ర అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 80వేల‌కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను వేర్వేరుగా నోటిఫికేష‌న్‌ల‌ను విడుద‌ల చేసి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డ‌తారు. ఇక పోలీసు విభాగంలో ఉన్న 18,334 ఖాళీల‌కు కూడా త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు సైబ‌రాబాద్ … Read more

Grapes : ద్రాక్ష‌ల‌ను తింటే నిద్ర వ‌స్తుందా ?

Grapes : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు మూడు రంగుల్లో ల‌భిస్తున్నాయి. ఆకుప‌చ్చ‌తోపాటు ఎరుపు, న‌లుపు రంగుల్లోనూ మ‌నకు ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ద్రాక్ష‌ల‌ను ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష‌ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని కూడా తాగుతుంటారు. అయితే ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల నిద్ర వ‌స్తుందా ? వీటిని తిన‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చా ? అంటే.. అందుకు వైద్య … Read more

Energy : ఉద‌యాన్నే వీటిని తినండి.. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు..!

Energy : ప్ర‌స్తుతం చాలా మంది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొదలు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు అనేక సంద‌ర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అలాగే శరీరంలోని శ‌క్తి, సామ‌ర్థ్యాలు స‌న్న‌గిల్లుతున్నాయి. దీంతో నీర‌సం, నిస్స‌త్తువ చాలా మందిని ఆవ‌హిస్తున్నాయి. ఫ‌లితంగా ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌లేక‌పోతున్నారు. శ‌క్తి లేన‌ట్లు ఫీల‌వుతున్నారు. తీవ్రంగా అల‌స‌ట వ‌స్తోంది. అయితే నిత్యం తీసుకునే … Read more

Bottle Gourd Dosa : దోశ‌ను ఇలా చేసుకుని తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Bottle Gourd Dosa : రోజూ మ‌నం ర‌క‌ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తూ ఉంటాం. ఇడ్లీలు, దోశ‌లు, ఉప్మా.. ఇలా భిన్న ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌ల‌ను చేసుకొని తింటూ ఉంటాం. ఇందులో దోశ ఒక‌టి. దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. ఉల్లిపాయ దోశ‌, మ‌సాలా దోశ‌, చీజ్ దోశ‌, ప్లెయిన్ దోశ.. ఇలా దోశ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. దోశ‌ల‌ను మ‌నం ఇంట్లో చాలా సులువుగా చేసుకోవ‌చ్చు. మ‌న‌కు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దోశ‌లు … Read more

Liver : దీన్ని 3 రోజుల పాటు రోజూ తాగండి.. లివ‌ర్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే అతి పెద్ద అవ‌య‌వం లివ‌ర్‌. ఇది అనేక ముఖ్య‌మైన ప‌నుల‌ను చేస్తుంది. అనేక చ‌ర్య‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం తినే ఆహారం నుంచి శ‌క్తిని మ‌న‌కు అందిస్తుంది. పోష‌కాల‌ను శ‌రీరానికి అంద‌జేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. ఇలా లివ‌ర్ మ‌న శ‌రీరంలో ఎన్నో ప‌నులు చేస్తుంది. అందులో అందులో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయి. దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. అప్పుడు … Read more