Heart Attack : హార్ట్ ఎటాక్ వ‌చ్చినప్పుడు ఏం చేయాలి ? ఆ వ్య‌క్తిని ఎలా కాపాడుకోవాలి ?

Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్ర‌స్తుతం సైలెంట్ కిల్ల‌ర్‌గా మారింది. దీని బారిన ప‌డి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వ‌చ్చే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్ బారిన ప‌డి స‌డెన్‌గా కుప్ప‌కూలి ఆ త‌రువాత చ‌నిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారి ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించాలి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ? హార్ట్ ఎటాక్ వ‌చ్చిన … Read more

Constipation : దీన్ని రాత్రిపూట తీసుకోండి.. మ‌రుస‌టి రోజు ఉద‌యం పేగులు మొత్తం క్లీన్ అవుతాయి..!

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బ‌రువు ఉండ‌డం.. గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం.. థైరాయిడ్‌.. డ‌యాబెటిస్‌.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తోంది. అయితే కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాను పాటిస్తే.. దాంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. రాత్రి పూట నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని … Read more

Coconut Oil : రాత్రి నిద్రించే ముందు ముఖానికి కొబ్బ‌రినూనె రాసి ప‌డుకుంటే.. జ‌రిగేది ఇదే..!

Coconut Oil : కొబ్బ‌రినూనెను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట ఇంటి సామ‌గ్రిగా ఉప‌యోగిస్తున్నారు. కొబ్బ‌రినూనెతో అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. ముఖ్యంగా కేర‌ళ వాసులు కొబ్బ‌రినూనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. అయితే కొబ్బ‌రినూనెతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. రాత్రి నిద్ర‌కు ముందు కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని లైట్‌గా ముఖంపై అప్లై చేయాలి. జిడ్డు లేకుండా చూసుకుని కేవ‌లం … Read more

Gas Trouble : దీన్ని రోజుకు రెండు గ్లాసులు తాగండి చాలు.. దెబ్బ‌కు గ్యాస్ మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్యాస్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా భోజనం చేయ‌డం, నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం, ఆల‌స్యంగా మేల్కొన‌డం, అధిక బ‌రువు, మాంసం, కారం, మ‌సాలాల‌ను అధికంగా తిన‌డం, ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే రోజుకు కేవ‌లం రెండు గ్లాసుల మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల గ్యాస్ … Read more

Snoring : గురక స‌మ‌స్య‌ను లైట్ తీసుకోవ‌ద్దు.. నిద్ర‌లో హార్ట్ ఎటాక్ వ‌చ్చి ప్రాణాలు పోయే అవ‌కాశాలు ఉంటాయి..!

Snoring : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక బ‌రువు, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉండేవారితోపాటు చెవి, ముక్కు, గొంతు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, నాలుక మందంగా ఉన్న‌వారికి గుర‌క అధికంగా వ‌స్తుంది. అయితే గుర‌క వ‌చ్చే అంద‌రూ ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాల్సి ఉంటుంది. లేదంటే గురక అధిక‌మై నిద్ర‌లోనే హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అవును.. ఇటీవ‌లే ప్ర‌ముఖ సంగీత … Read more

Wine : ఆహారంతో వైన్ తీసుకుంటే.. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ట‌..!

Wine : మ‌ద్యం అతిగా సేవిస్తే అన్నీ అన‌ర్థాలే సంభ‌విస్తాయి. మ‌ద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు ఇది వ‌ర‌కే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మ‌రొక విష‌యాన్ని వెల్ల‌డించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో ప‌రిమిత మోతాదులో వైన్ తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని తేల్చారు. అవును ఇది నిజ‌మే. ఈ మేర‌కు టులేన్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం చేప‌ట్టారు. వారు ఓ స‌ద‌స్సులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన … Read more

Rice Vs Chapati : రాత్రి పూట అన్నం తినాలా ? చ‌పాతీ తినాలా ? ఏది తింటే మంచిది ?

Rice Vs Chapati : ఉద‌యం, మ‌ధ్యాహ్నం స‌హ‌జంగానే చాలా మంది ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ రాత్రి భోజ‌నం విష‌యానికి వ‌చ్చేసరికి చాలా మందికి ఏం చేయాలో తెలియ‌దు. అందుక‌ని చ‌పాతీల‌ను తింటుంటారు. అదేమ‌ని అంటే.. చ‌పాతీల‌ను తింటే ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ని, బ‌రువు త‌గ్గుతారని.. షుగ‌ర్ ఉంటే కంట్రోల్ అవుతుంద‌ని చెబుతారు. అయితే వాస్త‌వానికి రాత్రి పూట అస‌లు వేటిని తింటే మంచిది ? అన్నం లేదా చ‌పాతీలు.. వేటిని తినాలి ? వేటితో … Read more

Watermelon : వేస‌వి వ‌చ్చేసింది.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం ఇప్ప‌టి నుంచే ప్రారంభించండి..!

Watermelon : ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా వేస‌వి వ‌చ్చేసింది. మార్చి నెల ఆరంభంలోనే ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో మే నెల వ‌ర‌కు ఎండ‌లు ఇంకా ఎక్కువ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఇప్ప‌టి నుంచే వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవాలి. దీంతో వేస‌విలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు. ఇక పుచ్చ‌కాయ‌ల‌ను ఇప్ప‌టి నుంచే తిన‌డం ప్రారంభించాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఇప్ప‌టి … Read more

Ulcer Natural Remedies : జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే అల్స‌ర్ ల‌ను త‌గ్గించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Ulcer Natural Remedies : మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే భాగాల్లో జీర్ణాశ‌యం, చిన్న పేగులు, పెద్ద పేగులు ముఖ్య‌మైన‌వి. అయితే మ‌నం తినే ఆహారం, పాటించే అల‌వాట్లు, వాడే మందులు.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఇవి వాపుల‌కు గుర‌వుతుంటాయి. అలాగే పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. వీటినే అల్స‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. పెద్ద‌పేగులో అల్స‌ర్ వ‌స్తే దాన్ని అల్స‌రేటివ్ కొలైటిస్ అంటారు. అయితే అల్స‌ర్లు ఏర్ప‌డిన వారిలో క‌డుపులో మంట కామ‌న్‌గా క‌నిపించే ల‌క్ష‌ణం. దీంతోపాటు ప‌లు ఇత‌ర … Read more

World Kidney Day 2022 : ఈ ఆహారాల‌ను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

World Kidney Day 2022 : మ‌న శ‌ర‌రీంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ముఖ్యంగా మ‌న శరీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థ ద్ర‌వాల‌ను కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. త‌రువాత ఆ ద్ర‌వాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మ‌నం పాటించే జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల … Read more