White Eggs Vs Brown Eggs : తెల్లని కోడిగుడ్లు, బ్రౌన్ కలర్ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివి ?
White Eggs Vs Brown Eggs : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసి తింటారు. కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన దాదాపు మొత్తం పోషకాలు గుడ్ల ద్వారా మనకు లభిస్తాయి. కనుక కోడిగుడ్లను ఉత్తమ పౌష్టికాహారంగా చెబుతారు. వీటిని పోషకాలకు గనిగా భావిస్తారు. అనేక రకాల … Read more









