Toothpaste : దంతాలను తోమేందుకే కాదు.. ఈ 10 పనులకు కూడా టూత్‌పేస్ట్‌ పనిచేస్తుంది..!

Toothpaste : టూత్‌ పేస్ట్‌ అంటే సహజంగానే దాంతో ప్రతి ఒక్కరూ దంతాలను తోముకుంటారు. నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే టూత్‌ పేస్ట్‌ వల్ల మనకు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. టూత్‌ పేస్ట్‌ను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..! 1. టూత్‌ పేస్ట్‌ని కొద్దిగా తీసుకుని మొటిమలపై అద్దాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో తెల్లారేసరికి మొటిమలు పోతాయి. తెల్లవారాక ముఖం కడిగేయాలి. ఇలా చేస్తుంటే … Read more

Cloves : రాత్రి పూట రెండు ల‌వంగాలు తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. ఇలా జ‌రుగుతుంది..!

Cloves : ల‌వంగాల‌ను చాలా మంది మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తుంటారు. వీటిని మ‌సాలా కూర‌ల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. ల‌వంగాలు చాలా ఘాటుగా ఉంటాయి. క‌నుక వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని అలాగే తినాలి. ముఖ్యంగా రాత్రి పూట రెండు ల‌వంగాల‌ను తిని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. దీంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ల‌వంగాల‌ను రాత్రి పూట తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సెరొటోనిన్ ఎక్కువ‌గా … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు. ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు. ఎలా చేసుకుని తిన్నా స‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్‌, జియాజాంతిన్‌, లెచితిన్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు … Read more

Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి..!

Cauliflower : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఒక‌టి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇందులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు కాలిఫ్ల‌వ‌ర్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌ను సరిగ్గా నిల్వ చేయాలేకానీ.. ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. తాజాగా ఉంటుంది. దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచి ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Mermaid : మ‌త్స్య‌క‌న్య‌లు ఉన్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో..!

Mermaid : స‌ముద్రాల్లో అనేక జీవులు నివ‌సిస్తుంటాయి. వాటిల్లో మ‌త్స్య‌క‌న్య‌లు ఒక‌టి. పైభాగం మ‌నిషిగా.. న‌డుము నుంచి కింది భాగం చేప‌గా ఉంటుంది. ఈ ఆకారంతో కూడిన వారిని మ‌నం నిజ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. సినిమాల్లోనే చూశాం. దీంతో అస‌లు మ‌త్స్య క‌న్య‌లు ఉన్నారా.. అన్న అనుమానాలు కూడా ఇప్ప‌టికీ చాలా మందికి క‌లుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అనుమానాల‌కు స‌మాధానం ఇప్పుడు దొరికింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే జ‌పాన్‌లో 300 ఏళ్ల కింద‌టి ఓ … Read more

Fruits : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏ పండ్ల‌ను తినాలి ?

Fruits : సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే మ‌నం తినే ఆహారాల‌ను బ‌ట్టి అవి జీర్ణం అయ్యే స‌మ‌యం మారుతుంది. శాకాహారం తింటే త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొంద‌రికి జీర్ణ‌శ‌క్తి స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారు జీర్ణ‌శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఎవ‌రైనా స‌రే … Read more

Alcohol Effect on Brain : మ‌ద్యం ఎక్కువైతే.. మెద‌డు నాశ‌న‌మే.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి..

Alcohol Effect on Brain : చాలా మంది ఎప్పుడో ఒక‌సారి లేదా వారానికి ఒక‌సారి మ‌ద్యం సేవిస్తుంటారు. కొంద‌రు రోజూ మ‌ద్యం సేవిస్తారు.. కానీ ప‌రిమిత మోతాదులో తీసుకుంటారు. ఇక కొంద‌రు రోజూ విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. అయితే ప‌రిమిత మోతాదులో మ‌ద్యం తీసుకుంటే ఏమీ కాదు.. కానీ మ‌ద్యం మోతాదు మించి అధికంగా సేవిస్తే మాత్రం.. అనేక అన‌ర్థాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మెద‌డు నాశ‌నం అవుతుంది. ఈ విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు. ఈ మేర‌కు … Read more

Hair Growth : ఇంట్లోనే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన హెయిర్ కండిష‌న‌ర్‌ను త‌యారు చేసి వాడండి.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..

Hair Growth : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి ఉంటోంది. స్త్రీలు, పురుషులు ఇరువురూ ఈ స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీనికి తోడు చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం వంటి ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా చాలా మందికి ఉంటున్నాయి. అయితే వీట‌న్నింటికీ కింద తెలిపిన చిట్కాతో చెక్ పెట్ట‌వ‌చ్చు. మీ ఇంట్లోనే కింద తెలిపిన విధంగా ఓ స‌హ‌జ‌సిద్ధ‌మైన హెయిర్ కండిష‌న‌ర్‌ను మీ ఇంట్లోనే త‌యారు చేసుకుని త‌ర‌చూ వాడ‌వ‌చ్చు. దీంతో అన్ని … Read more

Nuts : ఏయే న‌ట్స్‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Nuts : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. బాదం, పిస్తాపప్పు, వాల్‌న‌ట్స్‌, జీడిప‌ప్పు.. ఇలా ఎన్నో ర‌కాల న‌ట్స్ ను మ‌నం తిన‌వ‌చ్చు. అయితే ఒక్కో ర‌కానికి చెందిన న‌ట్స్ భిన్న ర‌కాల లాభాల‌ను అందిస్తాయి. వీటిని రోజూ అన్నింటినీ క‌లిపి గుప్పెడు మోతాదులో తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే ఏయే న‌ట్స్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పిస్తాప‌ప్పును తినడం వ‌ల్ల శ‌రీరంలో … Read more

Lemon Water : ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?

Lemon Water : నిమ్మ‌కాయ‌ల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సాన్ని నేరుగా తీసుకోకుండా గోరు వెచ్చ‌ని నీళ్ల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. రోజులో అస‌లు లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాసు నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌డం … Read more