Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి కావాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. విట‌మిన్ డి కొవ్వులో క‌రుగుతుంది. అయితే విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే అధికంగా బ‌రువు పెరుగుతారు. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. … Read more

Pineapple : కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు పైనాపిల్‌ను తిన‌వ‌చ్చా ?

Pineapple : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. ఇది తియ్య‌గా, పుల్ల‌గా ఉంటుంది. దీన్ని తింటే నోట్లో మంట‌గా అనిపిస్తుంది. క‌నుక సాధార‌ణంగా పైనాపిల్‌ను ఎక్కువ శాతం మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే వాస్త‌వానికి పైనాపిల్ ఎంతో అద్భుత‌మైన పండు అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. పైనాపిల్‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. పైనాపిల్‌లో అనేక ర‌కాల విట‌మిన్లు ఉంటాయి. సిట్రిక్ యాసిడ్‌, బీటా … Read more

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

Chanakya Tips : ఉద్యోగాలు చేసేవారు ఎవ‌రైనా సరే.. చాలా సంద‌ర్భాల్లో ఆఫీసుల్లో జ‌రిగే రాజ‌కీయాల‌కు బ‌ల‌వుతుంటారు. తోటి ఉద్యోగులు చేసే కుటిల ప్ర‌య‌త్నాల‌కు ఉద్యోగాల‌ను కోల్పోయే స్థితికి చేరుకుంటారు. కొంద‌రు తాము త‌మ కెరీర్‌లో ఎద‌గ‌డం కోసం తోటి ఉద్యోగుల‌ను తొక్కేసేందుకు య‌త్నిస్తారు. అయితే అలాంటి వారిని ముందుగానే ప‌సిగ‌ట్ట‌డంతోపాటు ఆఫీసు రాజ‌కీయాల్లో బ‌ల‌వ‌కుండా అంద‌రిపై పైచేయి సాధించాలంటే.. అందుకు చాణ‌క్యుడు చెప్పిన సూత్రాల‌ను పాటించాల్సి ఉంటుంది. మ‌రి ఆ సూత్రాలు ఏమిటంటే.. 1. ఆఫీసు … Read more

Over Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలంటే.. 3 సులభ‌మైన స్టెప్స్‌.. అంతే..!

Over Weight : ఎవ‌రైనా స‌రే అధికంగా బ‌రువు ఉంటే.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. హైబీపీ, డ‌యాబెటిస్, ఫ్యాటీ లివ‌ర్, గుండె జ‌బ్బులు అధికంగా వ‌స్తాయి. క‌నుక అధిక బ‌రువును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ముఖ్యంగా ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. అయితే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాలి.. అనుకునే వారు.. కింద తెలిపిన 3 సుల‌భ‌మైన స్టెప్స్‌ను పాటించాలి. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గుతారు. మ‌రి ఆ స్టెప్స్ ఏమిటంటే.. … Read more

Roasted Chickpeas : వేయించిన శ‌న‌గ‌ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తింటే.. ఎన్నో లాభాలు..!

Roasted Chickpeas : వేయించిన శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. పొట్టుతో ఉన్న శ‌న‌గ‌ల‌ను పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో తింటారు. కానీ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి. దీంతో ఎక్కువ మొత్తంలో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేయించిన శ‌న‌గ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సి, డి, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, మెగ్నిషియం, … Read more

Green Peas : చికెన్‌, మ‌ట‌న్ తిన‌లేరా ? అయితే ప‌చ్చి బ‌ఠానీల‌ను తినండి..!

Green Peas : ప‌చ్చి బ‌ఠానీలు అంటే చాలా మందికి తెలుసు. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను వీటితో చేస్తుంటారు. అలాగే బిర్యానీలు, పులావ్‌ల‌లోనూ వీటిని వేస్తుంటారు. అయితే ప‌చ్చి బ‌ఠానీల్లో ఎన్ని పోష‌కాలు ఉంటాయో చాలా మందికి తెలియ‌దు. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. వంటి మాంసాహారాల‌ను తిన‌లేని వారు ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌వ‌చ్చు. ఎందుకంటే ఆయా మాంసాహారాల్లో ఉండే ప్రోటీన్ల‌కు స‌మాన‌మైన‌వి ప‌చ్చి బ‌ఠానీల్లోనూ … Read more

Virat Kohli : విరాట్ కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ?

Virat Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లి త‌న ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లు ఆడినా, ఆడ‌క‌పోయినా.. ఎప్పుడూ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ క‌నిపిస్తుంటాడు. ఇక త‌న ఆహారం విష‌యంలోనూ కోహ్లి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తాడు. వివిధ ర‌కాలైన ఆహారాల‌ను రోజూ తీసుకుంటుంటాడు. అందుక‌నే మైదానంలో ఎంతో యాక్టివ్‌గా క‌నిపిస్తాడు. అయితే కోహ్లి ఒక ప్ర‌త్యేక‌మైన బ్రాండ్‌కు చెందిన నీళ్ల‌ను తాగుతుంటాడు. వాటి ధ‌ర … Read more

Health Tips : సీజన్‌ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Health Tips : మార్చి నెల వచ్చేసింది. ఎండలు ఇప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే వేసవి తాపం మొదలవుతుంది. ఇది సీజన్‌ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్‌ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్‌ మారే … Read more

Onions : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో తెలుసా ?

Onions : మ‌నం రోజూ ఉల్లిపాయ‌ల‌ను కూర‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌ద‌ని అంటుంటారు. ఆయుర్వేద ప్ర‌కారం ఇది వాస్త‌వ‌మే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లిపాయ‌ల‌ను కొంద‌రు ప‌చ్చిగానే తింటుంటారు. అయితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం ఉల్లిపాయ‌ల‌ను తిన‌రాదు. మ‌రి ఎవ‌రెవ‌రు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉల్లిపాయాల్లో ఫ్ర‌క్టోజ్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని … Read more

Beard Growth : పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Beard Growth : స్త్రీలే కాదు.. పురుషులు కూడా త‌మ అందంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంటారు. కొంద‌రికి గ‌డ్డం బాగా పెంచుకోవాల‌ని కోరిక ఉంటుంది. కానీ అది బాగా పెర‌గ‌దు. దీంతో విచారం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల‌కు గ‌డ్డం బాగా పెరుగుతుంది. త‌మకు కావ‌ల్సిన‌ట్లు గ‌డ్డాన్ని పెంచుకుని దాన్ని స్టైల్‌గా మార్చుకోవ‌చ్చు. మ‌రి అందుకు రోజూ ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే … Read more