Flax Seeds : అవిసె గింజ‌ల‌ను ఇలా తీసుకోండి.. దెబ్బ‌కు మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది..!

Flax Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాల‌ను తిన‌డం, మాంసాహారం, జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ఉండ‌డం, అధిక బ‌రువు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తోంది. అయితే ఇందుకు అవిసె గింజ‌లు ఉత్త‌మ‌మైన ప‌రిష్కారం చూపుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అవిసె గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి … Read more

Ginger Water : రోజూ ప‌ర‌గ‌డుపునే అల్లం నీళ్ల‌ను తాగితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Ginger Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లంను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. అల్లం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే ఆయుర్వేద ప్ర‌కారం అల్లంలో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. అల్లంను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని నేరుగా తీసుకోలేని వారు ర‌సం రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో … Read more

Fennel Seeds : గుండెకు అమృతంలా పనిచేసే సోంపు గింజ‌లు.. భోజ‌నం చేశాక తినాల్సిందే..!

Fennel Seeds : సోంపు గింజ‌లు అంటే చాలా మంది భోజ‌నం చేశాక నోటిని శుభ్రం చేసుకునేందుకు మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా ఉప‌యోగించేవి అనుకుంటారు. కానీ వాస్త‌వానికి అదే కాదు.. సోంపు గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం.. భోజ‌నం చేశాక త‌ప్ప‌నిసరిగా 2 టీస్పూన్ల సోంపు గింజ‌ల‌ను న‌మ‌లాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. మ‌రి వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Lungs Infection : ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే.. శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Lungs Infection : ఊపిరితిత్తులు అనేవి మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో ఒకటి. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్ర‌హిస్తాయి. అనంత‌రం దాన్ని శ‌రీరానికి అందిస్తాయి. త‌రువాత అవ‌య‌వాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను గ్ర‌హించి బ‌య‌టకు వ‌దిలేస్తాయి. దీంతో శ్వాసక్రియ పూర్త‌వుతుంది. మన శ‌రీరానికి గాలి స‌రిగ్గా అందుతుంది. అయితే ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేయ‌లేవు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు ప‌లు ల‌క్షణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Shanku Pushpam : శంకు పుష్పంతో బోలెడు ప్రయోజనాలు.. ముఖ్యంగా పురుషులకు..!

Shanku Pushpam : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధ మొక్కల గురించిన ప్రస్తావన ఉంది. కానీ వాటిలో మనకు తెలిసింది కేవలం కొన్ని మొక్కలు మాత్రమే. అలాంటి మొక్కల్లో శంకు పుష్పం మొక్క ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లో పెరుగుతుంది. దీని పువ్వులు నీలం, తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం రంగు శంకుపుష్పంలో … Read more

Colon Clean : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగండి.. జీర్ణాశయం, పెద్ద‌పేగు క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతాయి..!

Colon Clean : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు శ‌రీరంలో జీర్ణం అవుతాయి. వాటిని లివ‌ర్ జీర్ణం చేస్తుంది. త‌రువాత వాటిల్లో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హిస్తుంది. ఈ క్ర‌మంలో వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయి. అవి చిన్న పేగుల నుంచి పెద్ద‌పేగు వ‌ర‌కు వెళ్లి అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఈ ప్ర‌క్రియ అంతా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. అయితే ఇందులో ఎక్క‌డ చిన్న తేడా వ‌చ్చినా మొత్తం ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో … Read more

Meat : మాంసాహారం అధికంగా తింటే ప్ర‌మాద‌మే.. వారానికి ఎన్ని గ్రాముల మాంసం తిన‌వ‌చ్చో తెలుసా ?

Meat : మన‌లో అధిక శాతం మంది మాంసాహారం అంటే ఇష్టంగా తింటుంటారు. చికెన్, మ‌ట‌న్‌, చేప‌లు.. ఇలా వివిధ ర‌కాల మాంసాహారాలు మ‌నకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎవ‌రికి న‌చ్చిన మాంసాన్ని వారు తింటుంటారు. అయితే మాంసాహారం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా మ‌న‌కు విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరుకు ఉప‌యోగ‌పడుతుంది. శ‌రీరంలో ర‌క్తం త‌యార‌య్యేందుకు ప‌నిచేస్తుంది. అలాగే మాంసం తిన‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో … Read more

Neem Tree Bark : వేప చెట్టు బెర‌డుతో క‌రోనాకు చెక్‌.. సైంటిస్టుల అద్బుత ఆవిష్క‌ర‌ణ‌..!

Neem Tree Bark : ఆయుర్వేదంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఏదో ఒక‌విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వేప ఆకులు, పుల్ల‌లు, బెర‌డు, పువ్వులు, వేర్లు.. ఇలా వేప చెట్టులోని అన్ని భాగాల‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగిస్తున్నారు. అందులో భాగంగానే వాటితో అనేక ఆయుర్వేద ఔష‌ధాల‌ను కూడా త‌యారు చేస్తున్నారు. అయితే వేప చెట్టు బెర‌డుతో క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని కొంద‌రు సైంటిస్టులు రుజువు చేశారు. … Read more

Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తింటే.. ఎన్నో అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Purple Color Foods : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అనారోగ్య‌క‌ర‌మైన‌వి అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉన్నాయి. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో మ‌న‌కు ప‌లు ర‌కాల భిన్న రంగుల్లో ఉండే ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆహారాలు ఒక‌టి. ఇలాంటి రంగులో ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల్లో ఆంథోస‌య‌నిన్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు అధికంగా … Read more

Bloating : భోజ‌నం చేశాక క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా ? ఇలా చేయండి..!

Bloating : మ‌నం భోజ‌నం చేసిన త‌రువాత క‌డుపు ఉబ్బ‌రంగా ఉన్న‌ట్ల‌యితే మ‌న క‌డుపులో ఏదో స‌మ‌స్య ఉన్న‌ట్టు భావించాలి. వైద్యుడిని సంప్ర‌దించ‌కుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోంపు గింజ‌లు సోంపు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు గింజ‌లు తిన‌డం ద్వారా క‌డుపు ఉబ్బ‌రం నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ సోంపు గింజ‌ల‌ను తిన‌డం … Read more