Beauty Tips : పాల‌లో దీన్ని క‌లిపి రాస్తే.. ముఖం అందంగా మారి మెరుస్తుంది..!

Beauty Tips : ముఖం అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటారు. అందుకుగాను బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా ఒక చిన్న చిట్కాను పాటించడం ద్వారానే బ్యూటీ పార్ల‌ర్ లాంటి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, ముఖంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు, మొటిలు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, జిడ్డు కారే చ‌ర్మం ఉన్న‌వారు ఈ చిట్కాను పాటిస్తే చాలు.. ఒక్క‌టే సారి అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. ముఖం అందంగా.. కాంతివంతంగా మారుతుంది. … Read more

Useful Trick : విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప‌నిచేసే ట్రిక్ ఇది.. మ‌హిళ‌ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది..!

Useful Trick : మ‌న చుట్టూ స‌మాజంలో అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని సార్లు మ‌నం అలాంటి సంఘ‌ట‌న‌ల్లో చిక్కుకుపోవాల్సి వ‌స్తుంటుంది. దీంతో ఏం చేయాలో తోచ‌దు. ఇంకా కొన్ని సార్లు అయితే ఎమ‌ర్జెన్సీ లాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అలాంటి స‌మ‌యాల్లో మ‌నం క‌చ్చితంగా ఏదో ఒక‌టి చేయాల్సి వ‌స్తుంది. లేదంటే ఇబ్బందుల్లో ప‌డిపోతారు. అయితే విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా స‌రే మ‌న‌పై దాడి చేస్తే మ‌నం ప్ర‌తిఘ‌టించాలి. అందుకు గాను కింద తెలిపే … Read more

Japan People : జ‌పాన్ దేశ‌వాసులు అంత స‌న్న‌గా ఎందుకు ఉంటారో తెలుసా ? వారి ఆరోగ్య ర‌హ‌స్యాలు ఏమిటి ?

Japan People : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఒక్కో ర‌కమైన నాగ‌రిక‌త‌, జీవ‌న విధానం ఉంటాయి. ఇక జ‌పాన్ కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అప్ప‌ట్లో జ‌రిగిన అణుబాంబు దాడి నుంచి తేరుకుని ఇప్పుడు ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోతోంది. టెక్నాల‌జీ అనే పేరు చెబితే ముందుగా మ‌న‌కు జ‌పాన్ గుర్తుకు వ‌స్తుంది. అయితే ప్ర‌పంచంలో అనేక దేశాలు ఉన్న‌ప్ప‌టికీ జపాన్ వాసులే మ‌న‌కు ఎక్కువగా స‌న్న‌గా క‌నిపిస్తారు. దీని వెనుక ఉన్న … Read more

Papaya : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే బొప్పాయి పండ్ల‌ను అస్స‌లు తిన‌కండి..!

Papaya : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. బొప్పాయి పండ్లు మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్లు, ఫైబ‌ర్ మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఈ పండ్ల‌లో ఉండే పోష‌కాలు అనేక వ్యాధుల‌ను త‌గ్గిస్తాయి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ రాకుండా నివారించ‌వ‌చ్చు. బొప్పాయి … Read more

Fat : ఒక్క నెల రోజుల పాటు దీన్ని తాగండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వేగంగా బ‌రువు పెరుగుతున్నారు. అది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న బ‌రువును త‌గ్గించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే జిమ్‌కు వెళ్ల‌డం, వ్యాయామం చేయ‌డం చేస్తున్నారు. అయితే దీంతోపాటు జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసే నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో శ‌రీరంలోని కొవ్వు వేగంగా క‌రుగుతుంది. జీలకర్ర నీటిని త‌యారుచేసే విధానం.. ఒక గ్లాస్ నీటిలో రెండు … Read more

Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా ? ఈ 3 ఆస‌నాల‌ను రోజూ 5 నిమిషాల పాటు వేయండి..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అధిక ఒత్తిడి, ఆందోళ‌న, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం, రాత్రి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే కింద తెలిపిన 3 ఆస‌నాల‌ను రోజుకు 5 నిమిషాల పాటు వేయండి. దీంతో గ్యాస్ స‌మ‌స్య ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. ప‌వ‌న‌ముక్తాస‌నం నేల‌పై వెల్ల‌కిలా … Read more

Vitamins : మ‌న శ‌రీరంలో ఏయే విట‌మిన్లు లోపిస్తే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Vitamins : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో విట‌మిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్ర‌మంలోనే మనం రోజూ అన్ని విట‌మిన్లు అందేలా చూసుకోవాలి. ఇక ఏయే విట‌మిన్లు లోపిస్తే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విట‌మిన్ ఎ లోపిస్తే … Read more

Liver : లివ‌ర్ చెడిపోతే మ‌న శ‌రీరంలో క‌నిపించే ప్ర‌ధాన‌మైన ల‌క్ష‌ణాలు ఇవే..!

Liver : మ‌న శ‌రీరంలో అంతర్గ‌తంగా ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌ర‌రీంలో కొవ్వును కరిగిస్తుంది. అవ‌స‌రం అయిన‌ప్పుడు కొవ్వును నిల్వ చేస్తుంది. లివ‌ర్ రోజూ ర‌క్తాన్ని ఫిల్ట‌ర్ చేస్తుంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరానికి అందిస్తుంది. శ‌రీరానికి శ‌క్తిని కూడా అంద‌జేస్తుంది. అయితే లివ‌ర్ చెడిపోతే మ‌న శ‌రీరంలో కొన్ని ల‌క్ష‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివ‌ర్ … Read more

Tomato Juice : రోజూ ప‌ర‌గ‌డుపునే క‌ప్పు ట‌మాటా జ్యూస్‌తో.. అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Tomato Juice : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ వాడుతూనే ఉంటారు. వీటితో అనేక మంది కూర‌లు చేస్తుంటారు. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌తో క‌లిపి ట‌మాటాల‌ను వండుతుంటారు. అలాగే అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. టమాటాలు లేనిదే చాలా మంది కూర‌ల‌ను పూర్తి చేయరు. అలా ట‌మాటాలు మ‌న నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్‌ను తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Hair Bath : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని రోజుల‌కు ఒక‌సారి త‌ల‌స్నానం చేయాలి ?

Hair Bath : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధ స‌మ‌స్య‌ల‌ను చాలా ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం, బ‌ల‌హీనంగా మార‌డం.. వంటి అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయి. వీటికి అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, వంశ‌పారంప‌ర్యత‌.. వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే జుట్టు విష‌యంలో చాలా మందికి ఒక సందేహం ఎల్ల‌ప్పుడూ వ‌స్తూనే ఉంటుంది. అదేమిటంటే.. త‌ర‌చూ త‌ల‌స్నానం చేస్తే జుట్టు రాలిపోతుంద‌ని భ‌య‌ప‌డుతుంటారు. … Read more