Buttermilk : రోజూ మ‌ధ్యాహ్నం భోజనం అనంత‌రం త‌ప్ప‌కుండా మ‌జ్జిగ‌ను తాగాలి.. ఎందుకో తెలుసా ?

Buttermilk : చ‌లికాలం నెమ్మ‌దిగా ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. వేస‌వి కాలం స‌మీపిస్తోంది. ఇది సీజ‌న్ మారే స‌మ‌యం. క‌నుక ఈ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత క‌చ్చితంగా ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగాలి. దీంతో ఈ స‌మ‌యంలో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ లంచ్ అనంత‌రం ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Teeth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ప‌సుపు రంగులోని దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

Teeth : రోజూ మ‌నం తినే ద్ర‌వాలు, తాగే ఆహారాల వ‌ల్ల దంతాల‌పై సూక్ష్మ క్రిములు చేరుతుంటాయి. దీంతోపాటు దంతాలు గార‌ప‌ట్టి ప‌సుపు రంగులోకి మారుతుంటాయి. అయితే దంతాలు, నోటిని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దంత క్ష‌యం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు త‌లెత్తుతాయి. క‌నుక నోరు, దంతాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే నోరు, దంతాలు చాలా బాగా శుభ్ర‌మ‌వుతాయి. ప‌సుపు రంగులో … Read more

Thummi Mokka : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే.. డాక్ట‌ర్ ఉన్న‌ట్లే..!

Thummi Mokka : మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. చాలా మొక్క‌ల‌లో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. ఆయుర్వేదంలో ఎన్నో ఔష‌ధ మొక్క‌ల గురించి వివ‌రించారు. అయితే అన్ని మొక్క‌ల గురించి మ‌నం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. ఈ క్ర‌మంలోనే అలాంటి మొక్క‌ల్లో తుమ్మి మొక్క ఒక‌టి. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని పలు ర‌కాల ఔష‌ధాల త‌యారీలో … Read more

Bread Pakodi : నోరూరించే రుచిక‌ర‌మైన బ్రెడ్ ప‌కోడీ..!

Bread Pakodi : ప‌కోడీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే భిన్న ర‌కాల ప‌కోడీల‌ను త‌యారుచేసుకుని తింటుంటారు. ఉల్లిపాయ ప‌కోడీ, పాల‌క్ ప‌కోడీ, ప‌నీర్ ప‌కోడీ.. ఇలా ర‌క రకాల ప‌కోడీల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే బ్రెడ్ ప‌కోడీని త‌యారు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. మ‌రి దీని త‌యారీకి ఏమేం ప‌దార్థాలు కావాలో.. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బ్రెడ్ ప‌కోడీ (Bread … Read more

తేనెలో ఎంత చ‌క్కెర ఉంటుంది ? రోజుకు ఎన్ని స్పూన్ల తేనెను తిన‌వ‌చ్చు ?

ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్య‌త ఉన్న విష‌యం విదిత‌మే. తేనెను ఎన్నో ఔష‌ధ ప్ర‌యోగాల్లో ఉపయోగిస్తుంటారు. తేనెలో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అయితే తేనె తియ్య‌గా ఉంటుంది క‌నుక దాన్ని తినేందుకు కొంద‌రు సంశ‌యిస్తుంటారు. కానీ తేనె చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైంది. క‌నుక ఎవ‌రైనా స‌రే దాన్ని నిర్భ‌యంగా తీసుకోవ‌చ్చు. డయాబెటిస్ ఉన్న‌వారు సైతం తేనెను రోజూ ప‌రిమిత మోతాదులో తీసుకోవ‌చ్చు. తేనెలో ఉండేది … Read more

Sleep : దీన్ని రాత్రి పూట ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleep : అధిక ఒత్తిడి, ప‌నిభారం, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు.. వంటి అనేక కార‌ణాల వల్ల చాలా మంది ప్ర‌స్తుతం నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. బెడ్ మీద ప‌డుకున్నాక చాలా సేప‌టికి నిద్ర పోతున్నారు. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. క‌నుక నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు ఒక చిన్న సుల‌భ‌మైన చిట్కాను పాటిస్తే చాలు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న … Read more

Biryani : మ‌నం ఇంట్లో వండుకునే బిర్యానీ.. రెస్టారెంట్ల‌లో బిర్యానీ మాదిరిగా ఎందుకు ఉండ‌దు ?

Biryani : బిర్యానీ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే మ‌న‌కు నోట్లో నీళ్లు ఊర‌తాయి. బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా.. అని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి బిర్యానీ అంటే స‌హ‌జంగానే ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల బిర్యానీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. రెస్టారెంట్‌ల‌లో అయితే ఎంతో రుచిక‌ర‌మైన బిర్యానీల‌ను వండి వడ్డిస్తారు. అయితే మ‌నం ఇంట్లో కూడా బిర్యానీల‌ను వండుతుంటాం. కానీ రెస్టారెంట్‌ల‌లో వ‌చ్చే టేస్ట్ మ‌న ఇంట్లో వండే బిర్యానీకి … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ‌ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. లేదంటే ఈ విలువైన పోష‌కాల‌ను కోల్పోతారు..!

Potato Skin : ఆలుగడ్డ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. ఆలుగ‌డ్డ‌ల వేపుడు, పులుసు, టమ‌టా క‌ర్రీ, చిప్స్‌.. ఇలా ఏది చేసినా ఆలుగ‌డ్డ‌ల‌తో వండే వంట‌కాలు అంద‌రికీ న‌చ్చుతాయి. అయితే చాలా మంది ఆలుగ‌డ్డ‌ల‌కు ఉండే పొట్టును తీసేసి వండుతుంటారు. కానీ వాస్త‌వానికి ఆలుగ‌డ్డ‌ల పొట్టును ప‌డేయ‌రాదు. ఆ పొట్టులో ఎన్నో విలువైన పోష‌కాలు, స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అవి మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలుగ‌డ్డ‌ల పొట్టులో … Read more

Coffee : కాఫీని అతిగా సేవిస్తే ప్ర‌మాదం.. రోజుకు ఎన్ని క‌ప్పులు తాగ‌వ‌చ్చో తెలుసా ?

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది దిన‌చ‌ర్య కాఫీతో ప్రారంభ‌మ‌వుతుంది. కాఫీ తాగ‌నిదే కొంద‌రు త‌మ రోజువారీ ప‌నులను ప్రారంభించ‌రు. ఈ క్ర‌మంలోనే కాఫీ అనేది కొందరి నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారింది. ఇక కొంద‌రు అయితే రోజు మొత్తం కాఫీల‌ను అదే ప‌నిగా తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ అది ఎక్కువైతే అనర్థాలు క‌లుగుతాయి. క‌నుక కాఫీని కూడా రోజూ త‌గినంత మోతాదులోనే తాగాలి. ఇక కాఫీని … Read more

Ghee : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ నెయ్యి తింటే.. ఎన్నిలాభాలో..!

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని చాలా మంది రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే నెయ్యిని తీపి వంటకాల్లోనూ వాడుతుంటారు. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని.. కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని.. చాలా మంది భ‌య‌ప‌డి నెయ్యిని తిన‌కుండా సందేహిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం వాస్త‌వానికి నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక నెయ్యిని రోజూ ఉద‌యాన్నే … Read more