Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. గుండె డ్యామేజ్ అయిన‌ట్లే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా చ‌నిపోతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం, పొగ తాగ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొంద‌రిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. కానీ … Read more

Fruits : వారం రోజుల పాటు కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తింటే.. ఏమ‌వుతుంది..?

Fruits : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. అలాగే సరైన డైట్‌ను పాటించ‌డం కూడా అంతే అవ‌సరం. రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందించ‌డంలో పండ్లు చాలా కీల‌క‌పాత్ర పోషిస్తాయి. క‌నుక మ‌న‌కు అందుబాటులో ఉండే పండ్ల‌ను తింటుండాలి. వీటితోపాటు సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను కూడా తినాలి. అప్పుడే … Read more

Bottle Gourd : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్‌తో.. శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Bottle Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. ఇది మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా ల‌భిస్తుంది. చాలా మంది సొర‌కాయ‌ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ సొర‌కాయ మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీన్ని రోజూ నేరుగా తిన‌లేని వారు జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున సొర‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ అనేక … Read more

Water : శ‌రీరంలో నీరు లేక‌పోతే.. ఈ ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి..!

Water : మనం రోజూ త‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. త‌గినంత నీటిని తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది రోజుకు స‌రిప‌డా నీటిని తాగ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గితే అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా మ‌న శ‌రీరంలో నీరు త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో నీటిని … Read more

Garlic : నోట్లో మంట క‌ల‌గ‌కుండా వెల్లుల్లిని ఇలా సుల‌భంగా తినండి..!

Garlic : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. రోజూ వెల్లుల్లిని ప‌చ్చిగా తింటేనే మంచిద‌ట‌. దీంతోనే ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. వెల్లుల్లి అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డానికి దానిని ప‌చ్చిగానే తినాలి. అయితే … Read more

Chinese Fast Food : పాపం.. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తిన్నాడు.. కాళ్ల‌ను పోగొట్టుకున్నాడు..

Chinese Fast Food : చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీంతో చాలా మంది ఆ ఫుడ్‌ను ఆబ‌గా తినేస్తుంటారు. అలాగే ఓ యువ‌కుడు కూడా చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను తిన్నాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ త‌న కాళ్ల‌నే పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన 19 ఏళ్ల యువ‌కుడు అక్క‌డి ఓ రెస్టారెంట్‌లో త‌న స్నేహితుల‌తో క‌లిసి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తిన్నాడు. చికెన్‌, రైస్ తదిత‌ర ఆహారాల‌ను తిన్నారు. … Read more

Coconut Oil : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనె.. అంతే..! స‌క‌ల రోగాల‌కు చెక్‌..!

Coconut Oil : ఆయుర్వేద ప్రకారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెతో కొన్ని ప్రాంతాల్లో వంట‌లు చేస్తుంటారు. అయితే కొబ్బ‌రినూనెతో చేసే వంట‌కాలు చాలా మందికి రుచించ‌వు. కానీ కొబ్బ‌రినూనె దివ్యౌష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. దీంతో చేసే వంట‌కాల‌ను తిన‌లేని వారు నేరుగా ఈ నూనెను తీసుకోవ‌చ్చు. రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు కేవ‌లం ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకున్నా చాలు.. అమోఘ‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బ‌రినూనెలో … Read more

Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 10 క‌రివేపాకుల‌ను తింటే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Curry Leaves : క‌రివేపాకుల‌ను రోజూ మ‌నం ఉప‌యోగిస్తుంటాం. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసేసి తింటారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ క‌రివేపాకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను త‌గ్గించేందుకు ఇవి అమోఘంగా ప‌నిచేస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక 10 క‌రివేపాకుల‌ను అలాగే నమిలి తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాటితో ఎలాంటి లాభాలు … Read more

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. చాలా మంది మ‌ధుమేహం బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవ‌న‌శైలిలో వ‌స్తున్న అనేక మార్పుల వ‌ల్లే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ బాధితులు రోజూ తాము తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అలాగే డాక్ట‌ర్లు సూచించిన మందుల‌ను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. దీని … Read more

Strawberries : స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Strawberries : స్ట్రాబెర్రీలు చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. వాటిని చూడ‌గానే నోరూరిపోతుంది. స్ట్రాబెర్రీల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే ధ‌ర ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వీటిని తినేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. కానీ వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. స్ట్రాబెర్రీల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్ట్రాబెర్రీల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క … Read more