Blood Clots : వీటిని రోజూ తీసుకోండి.. ర‌క్త‌నాళాల్లో ఉండే బ్ల‌డ్‌ క్లాట్స్ స‌హ‌జ‌సిద్ధంగా క‌రిగిపోతాయి..!

Blood Clots : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సైలెంట్ కిల్ల‌ర్ లా వ‌స్తోంది. ముంద‌స్తుగా కొంద‌రిలో ఎలాంటి సంకేతాలు క‌నిపించ‌డం లేదు. దీంతో హఠాత్తుగా గుండె పోటు వ‌చ్చి ప్రాణాలు పోతున్నాయి. ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి సైతం హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, నిత్యం అధికంగా … Read more

Acidity : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. క‌డుపులో మంట ఎంత ఉన్నా వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Acidity : ఎసిడిటీ.. క‌డుపులో మంట‌.. ఎలా పిలిచినా స‌రే.. ఇది వ‌చ్చిందంటే చాలు.. తీవ్ర‌మైన అవ‌స్థ క‌లుగుతుంది. క‌డుపులో మంట‌గా ఉంటే స‌హించ‌దు. ఏమీ తిన‌లేం. ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే క‌డుపులో మంట నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా వాము గింజ‌ల పొడి, కొద్దిగా న‌ల్ల ఉప్పు … Read more

Ear Itching : మీ చెవుల్లో దుర‌ద‌గా ఉంటుందా ? అందుకు కార‌ణాలివే..!

Ear Itching : స‌హజంగానే చాలా మందికి చెవులు దుర‌ద‌లు పెడుతుంటాయి. కొంద‌రికి ఇయ‌ర్ ఫోన్స్ ధ‌రించిన‌ప్పుడు ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. చెవుల్లో దుర‌ద‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువ‌గా చేరిన‌ప్పుడు దుర‌ద‌లు వ‌స్తాయి. అలాగే వైర‌స్‌ల వ‌ల్ల కూడా చెవులు దుర‌ద‌లు పెడుతుంటాయి. కొంద‌రికి ద‌గ్గు, జ‌లుబు చేసిన‌ప్పుడు ఆ వైర‌స్‌లు చెవుల్లోకి ప్ర‌వేశించి దుర‌ద‌ను క‌ల‌గ‌జేస్తాయి. క‌నుక ఇలా కూడా కొంద‌రికి చెవుల్లో దుర‌ద‌గా ఉంటుంది. ఇక కొంద‌రికి … Read more

Mutton Bones Soup : బోన్స్‌ సూప్‌ను తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!

Mutton Bones Soup : మాంసాహార ప్రియుల్లో చాలా మందికి మటన్‌ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తలకాయ, బోటి, పాయా.. లాంటి పదార్థాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మటన్‌ బోన్స్‌తో సూప్‌ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోన్స్‌ సూప్‌ ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బోన్స్‌ సూప్‌లో గెలాటిన్‌ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. … Read more

Raw Papaya : హార్ట్ ఎటాక్ రాకుండా చూసే ప‌చ్చి బొప్పాయి.. ఇంకా బోలెడు ఉప‌యోగాలు..!

Raw Papaya : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లు అన‌గానే స‌హజంగానే వాటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల పండ్ల‌ను తింటే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బొప్పాయి వంటి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇది ఏడాది పొడ‌వునా ఏ సీజ‌న్‌లో అయినా మ‌న‌కు ల‌భిస్తుంది. అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను … Read more

Hair Loss : ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? జుట్టు మొత్తం రాలిపోతుంది జాగ్ర‌త్త‌..!

Hair Loss : జుట్టు రాలే స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, కాలుష్యం, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. క‌నుక ఆ ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేయాల్సి ఉంటుంది. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పాలు, పెరుగు, వెన్న‌, నెయ్యి … Read more

Brinjal : వంకాయ‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Brinjal : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. ఇవి ప‌లు భిన్న వెరైటీల్లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఏ ర‌కానికి చెందిన వంకాయ‌లు అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వల్ల ఎన్నో పోష‌కాల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిని తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వంకాయ‌ల్లో అనేక ర‌కాల స‌మ్మేళ‌నాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు వ్యాధులు రాకుండా చూస్తాయి. మ‌న‌ల్ని ఆరోగ్యంగా … Read more

Cholesterol : కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉన్నాయా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Cholesterol : మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎప్ప‌టికీ త‌యార‌వుతూనే ఉంటుంది. ఇది రెండు ర‌కాలు. ఒక‌టి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఇంకోటి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. అయితే శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండాలి. అలా ఉంటేనే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. దీంతో ర‌క్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్ప‌డ‌వు. ఫ‌లితంగా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అయితే శ‌రీరంలో చాలా మందికి … Read more

IRCTC : తత్కాల్‌ టిక్కెట్ల బుకింగ్‌ ఇక ఎంతో సులువు.. కొత్త యాప్‌..!

IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ఐఆర్‌సీటీసీ లాంచ్‌ చేసింది. కన్‌ఫామ్‌ టిక్కెట్‌ (Confirm Tkt) పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ ద్వారా ఇకపై రైలు ప్రయాణికులు సులభంగా తత్కాల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్‌ … Read more

Nandamuri Balakrishna : బాల‌కృష్ణ 107వ సినిమా ఫ‌స్ట్ లుక్‌.. అదిరిపోయింది..!

Nandamuri Balakrishna : ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో లీకుల బెడ‌ద ఎక్కువైంది. మొన్నీ మ‌ధ్యే స‌ర్కారు వారి పాట‌లోంచి క‌ళావ‌తి సాంగ్‌ను లీక్ చేశారు. దీంతో మేక‌ర్స్ అనుకున్న తేదీకి ఒక్క రోజు ముందే ఆ పాట‌ను విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఇక నంద‌మూరి బాలకృష్ణ 107వ సినిమాలోంచి ఆయన ఫ‌స్ట్ లుక్‌ను లీక్ చేశారు. దీంతో ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌క త‌ప్ప‌లేదు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ త‌న 107వ … Read more