Watermelon : పుచ్చకాయలు తియ్యనివో.. చప్పగా ఉంటాయో.. వాటిని చూసి ఇలా చెప్పేయొచ్చు..!

Watermelon : వేసవి సీజన్‌లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండేది 90 శాతం నీరే. కనుక వేసవిలో వీటిని తింటే మనకు నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. అయితే మనకు మార్కెట్‌లో లేదా బయట రహదారుల పక్కన చాలా మంది పుచ్చకాయలను విక్రయిస్తూ కనిపిస్తారు. వారి దగ్గర మనం వాటిని కొంటుంటాం. కానీ అవి తియ్యగా … Read more

Banana Flower Curry : అరటి పువ్వు.. అద్భుతమైన ఔషధగుణాలకు పుట్టినిల్లు.. కూర చేసుకుని తింటే మేలు..!

Banana Flower Curry : అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయ. వీటిని తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్లు మాత్రమే కాదు.. అరటి పువ్వును కూడా మనం తినవచ్చు. దీంతోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీన్ని ఎలా తినాలి ? కూరలా ఎలా వండుకోవాలి ? అన్న విషయం చాలా మందికి తెలియదు. … Read more

Broccoli : బ్రొకొలిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Broccoli : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బ్రొకొలి ఒక‌టి. ఇది కాస్త ధ‌ర ఎక్కువ‌గానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఇది అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌మనే చెప్పాలి. బ్రొకొలి వ‌ల్ల మ‌న‌కు ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇది చాలా ఆరోగ్య‌వంత‌మైన కూర‌గాయ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బ్రొకొలి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రొకొలిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు … Read more

Rajma : రాజ్మా గింజలను ఇలా వండుకుని తినండి.. రుచికి రుచికి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Rajma : శనగలు, పల్లీల మాదిరిగానే రాజ్మా గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. అయితే చిక్కుడు, సోయా కన్నా అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. కనుక రాజ్మా గింజలను కూడా మనం తినాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి ప్రోటీన్లు లభించడంతోపాటు రక్తం బాగా తయారవుతుంది. అలాగే అనేక పోషకాలు కూడా లభిస్తాయి. కనుక రాజ్మాను ఆహారంలో భాగం … Read more

Raw Coconut Rice : పచ్చి కొబ్బరిలో పోషకాలు ఘనం.. దీంతో రైస్‌ తయారు చేసి తింటే ఎంతో మేలు..!

Raw Coconut Rice : కొబ్బరిని సాధారణంగా ఎండ బెట్టిన తరువాత వాటిని తురుముగా చేసి వంటల్లో వేస్తుంటారు. ఇక పచ్చి కొబ్బరిని కూడా చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో పచ్చడి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కొందరు పచ్చి కొబ్బరిని నేరుగా అలాగే తినేస్తుంటారు. అయితే దీంతో రైస్‌ తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఇక పచ్చి కొబ్బరితో రైస్‌ ఎలా తయారు చేయాలో … Read more

Jowar Laddu : జొన్న లడ్డూలు.. రోజుకు ఒకటి తింటే చాలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

Jowar Laddu : జొన్నలు చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. అందుకనే చాలా మంది జొన్నలతో గటక, సంగటి, రొట్టె, జావ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే జొన్నలతో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేసుకుంటే.. ఎవరైనా సరే తినవచ్చు. జొన్నలతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మనకు అమితమైన శక్తి లభిస్తుంది. పైగా అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇక జొన్నలతో … Read more

Vellulli Charu : ఔష‌ధ గుణాల వెల్లుల్లి.. దీంతో చారు చేసుకుని తింటే మేలు..!

Vellulli Charu : వంట‌లలో ఉప‌యోగించే వాటిల్లో వెల్లుల్లి ఒక‌టి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి దివ్య ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బీపీ, ఉబ్బ‌సం, జ్వ‌రం, క‌డుపులో నులి పురుగుల నిర్మూల‌న‌ వంటి వాటిలో కూడా వెల్లుల్లి ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌గ వారిలో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంపొందించి, వీర్య క‌ణాలను అభివృద్ధి చేయ‌డంలో కూడా వెల్లుల్లి స‌హాయప‌డుతుంది. గుండె జ‌బ్బుల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. … Read more

Black Coffee : బ్లాక్ కాఫీని రోజూ ఈ స‌మ‌యంలో తాగండి.. మీ శ‌రీరంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు వ‌స్తాయి..!

Black Coffee : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వాటిల్లో ఊబ‌కాయం ఒక‌టి. అధిక బ‌రువు స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతోపాటు డయాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా చాలా మందికి వ‌స్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధుల‌కు బ్లాక్ కాఫీతో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు. బ్లాక్ కాఫీని రోజూ తాగితే అధిక … Read more

Corn Dosa : ఎంతో రుచికరం.. మొక్కజొన్న దోశ.. తయారీ ఇలా..!

Corn Dosa : మొక్కజొన్నలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. కనుక మొక్కజొన్నలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్‌, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటితో దోశలను కూడా వేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇక మొక్కజొన్న దోశ (కార్న్‌ దోశ)ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cucumber Raita : కీరదోస రైతాను ఇలా తయారు చేసుకోండి.. దీన్ని తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Cucumber Raita : కీరదోస మన శరీరానికి ఎంత చలువ చేస్తుందో అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని వేసవిలో చాలా మంది తింటుంటారు. ఇక ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగను కూడా ఎక్కువగానే తీసుకుంటుంటారు. ఇవి కూడా మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి బయట పడేస్తాయి. అయితే కీరదోస, పెరుగు ఉపయోగించి తయారు చేసే మజ్జిగ రైతాను తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఇలా రైతాను తయారు చేసుకుని రోజూ … Read more