కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!
సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా … Read more









