Yellow Teeth : రెండే నిమిషాల్లో పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు.. పసుపు పళ్ళకి గుడ్ బై చెప్పేయచ్చు..!
Yellow Teeth : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన పద్ధతుల కోసమే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన నష్టాలు అయితే తప్పవు. ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించడం అవసరం. ఇదిలా ఉంటే, ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు ఊడిపోవడం ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. దాంతో, డెంటిస్టులు దగ్గరికి వెళ్లి, … Read more









