Viral Photo : ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తు పట్టండి.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో..
Viral Photo : ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండడంతో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక కొంతకాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల వరకు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోలను తమ సన్నిహితులతో ఫాలోవర్లకు షేర్ చేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఆలియా భట్, … Read more









