పక్కింటి వారి చెట్లకు పూసిన పువ్వులతో పూజలు చేయవచ్చా ? పుణ్యం ఎవరికి వస్తుంది ?
రోజూ ఉదయమే చాలా మంది పూజల కోసం పక్క వాళ్ల ఇంట్లో ఆవరణలో ఉండే మొక్కలకు పూసిన పువ్వులను కోస్తూ కనిపిస్తుంటారు. కొందరు వాకింగ్ అని వెళ్తూ మధ్యలో ఎక్కడ పూలు కనపడ్డా కోస్తుంటారు. వాటిని ఇంటికి తెచ్చి వాటితో పూజలు చేస్తుంటారు. అయితే ఇలా పక్క వాళ్ల పూలతో పూజలు చేయవచ్చా ? దాంతో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ? అంటే.. మొక్కలకు యజమానులు అయినా సరే వారు తమ మొక్కలకు చెందిన పువ్వులను పూర్తిగా … Read more









