Boiled Eggs : సాఫ్ట్, మీడియం, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అంటే ఏమిటి ? తెలుసా ?
Boiled Eggs : కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను సంపూర్ణ పోషకాహారంగా భావిస్తారు. వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అన్ని పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లను ఉడకబెడితే సాఫ్ట్ బాయిల్డ్, మీడియం, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అని పిలుస్తారు. కొందరు ఆ విధంగా గుడ్లను ఉడకబెట్టి తింటారు. అయితే వీటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కోడిగుడ్డును బాగా ఉడకబెట్టేందుకు సుమారుగా 12 నిమిషాల సమయం పడుతుంది. … Read more









