Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు … Read more

కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగితే పిల్ల‌లు అందంగా పుడ‌తారా ? ఇందులో నిజ‌మెంత ?

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లను పాల‌లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగ‌మ‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఈ సాంప్ర‌దాయం కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌ర్భిణీలు అందుక‌నే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక‌టి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్క‌ల‌ను క‌లిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల పుట్ట‌బోయే పిల్ల‌లు అందంగా పుడ‌తార‌ని ఒక న‌మ్మ‌కం ఉంది. మ‌రి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ … Read more

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ స‌మ‌యంలో.. గ‌ర్భ‌గుడి వెనుక భాగాన్ని తాక‌కూడ‌దు.. ఎందుకంటే..?

కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు. పండగ సమయంలో, జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు, దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు. కానీ, చాలామంది తెలియక … Read more

Chanakya Niti : మీరు ఎవరి చేతిలోనూ మోసపోవద్దు అనుకుంటున్నారా..? అయితే చాణక్య చెప్పిన ఈ 8 టిప్స్ ఫాలో అవ్వండి..!

Chanakya Niti : ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. … Read more

మ‌ద్యం సేవించి శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

మ‌ద్యం సేవించ‌డం అనేది నేటి త‌రుణంలో కామ‌న్ అయిపోయింది. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా మ‌ద్యానికి బానిస‌లు అవుతున్నారు. ఇదంతా ప్ర‌భుత్వాల పుణ్య‌మే అని చెప్పడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే ఈ విష‌యం ప‌క్క‌న పెడితే కొంద‌రు మ‌ద్యం సేవించి శృంగారం చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే మ‌ద్యం సేవిస్తే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చ‌ని వారి భావ‌న‌. క‌నుక శృంగారానికి ముందు మ‌ద్యం సేవించ‌డం కొంద‌రికి అల‌వాటుగా మారింది. అయితే ఇలా చేయ‌డం అంత మంచిది … Read more

Loan For Business : వ్యాపారవేత్తల కోసం.. కేంద్రం నుండి 10 లక్షల లోన్.. పూర్తి వివరాలు ఇవే..!

Loan For Business : కేంద్ర ప్రభుత్వం, అనేక రకాల స్కీములని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములులో డబ్బులు పెట్టడం వలన, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు కూడా ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు స్కీములను తీసుకువచ్చింది. ఈ స్కీముల ద్వారా, ఎంతో మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. రైతుల కోసం కూడా, కేంద్రం ప్రత్యేకించి పలు స్కీములను తీసుకువచ్చింది. అలానే, వ్యాపారవేత్తల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం స్కీములను తీసుకువచ్చింది. అయితే, … Read more

Ivy Gourd Benefits : దొండ‌కాయ‌ల గురించి ఈ విష‌యాలు తెలిస్తే.. వెంటనే తిన‌డం ప్రారంభిస్తారు..!

Ivy Gourd Benefits : ఆరోగ్యానికి దొండకాయ ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి దొండకాయ వలన కలిగే లాభాలు గురించి తెలియదు. దొండకాయలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అలానే, విటమిన్ బి వన్, బి టు, బి త్రీ, బి 6 , బి 9 , విటమిన్ సి కూడా దొండకాయలో ఉంటాయి. పిండి పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ వంటి పోషకాలు దొండకాయలులో ఉంటాయి. దొండకాయలను తీసుకోవడం వలన, … Read more

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసా..?

భార్య గ‌ర్భంతో ఉందంటే చాలు భ‌ర్త ఎంతో సంతోషిస్తాడు. భ‌ర్తే కాదు, అత‌ని త‌ర‌ఫు వారు, ఆమె తర‌ఫు వారు ఎంతో సంద‌డి చేస్తారు. ప్ర‌ధానంగా హిందువుల్లో అయితే శ్రీ‌మంతం వంటి శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. అయితే భార్య గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఆ వ‌ర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్ర‌కారం భ‌ర్త ప‌లు ప‌నులు చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే అరిష్ట‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి స‌మ‌యంలో భ‌ర్తలు చేయకూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

ప‌ల్లీలు, కొబ్బ‌రితో ల‌డ్డూల‌ను ఇలా చేస్తే వ‌హ్వా అనాల్సిందే..!

ప‌ల్లీలు, కొబ్బ‌రి మ‌న ఇండ్ల‌లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఒక వంట‌కంలో మ‌నం వీటిని వేస్తూనే ఉంటాం. ప‌ల్లీలు, కొబ్బ‌రిని కొంద‌రు నేరుగా అలాగే తింటుంటారు. కొంద‌రు వేయించి తింటారు. బెల్లంతో క‌లిపి వీటిని తింటే వ‌చ్చే రుచే వేరు. అయితే ఈ రెండింటినీ క‌లిపి మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌ల్లీలు, కొబ్బ‌రి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో, వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో … Read more

కార్తీక మాసం.. తెలంగాణ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మ‌హిళ‌ల‌కు మంత్రి కొండా సురేఖ శుభ‌వార్త చెప్పారు. ఆమె శ‌నివారం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. కార్తీక మాసం ప్రారంభం అయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఉన్న మ‌హిళ‌ల‌కు ఆమె శుభ‌వార్త‌ను చెప్పారు. కార్తీక మాస దీపోత్స‌వాల్లో పాల్గొనే మ‌హిళ‌ల‌కు రెండు మ‌ట్టి ప్ర‌మిద‌లు, నూనె, వ‌త్తులు, ప‌సుపు, కుంకుమ‌, బ్లౌజ్ పీస్‌ల‌ను ఇవ్వాల‌ని ఆమె అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఆమె ఆదేశాలు ఇచ్చారు. శ‌నివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కాగా మంత్రి … Read more