High Cholesterol Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లే..!
High Cholesterol Symptoms : మనం పాటించే జీవన విధానం, తీసుకునే ఆహారంతోపాటు ఇతర అనేక కారణాల వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతుంటాయి. దీంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉండడం ప్రమాదం. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక కొలెస్ట్రాల్ … Read more









