Classical Music : ఏం చేసినా డిప్రెషన్ తగ్గడం లేదా..? అయితే క్లాసికల్ మ్యూజిక్‌ను వినండి..!
Classical Music : మీకు సంగీతం అంటే అసలు ఇష్టం ఉండదా..? అందులోనూ క్లాసికల్ మ్యూజిక్ అంటే అసలు పడదా..? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరు క్లాసికల్ మ్యూజిక్‌పై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవును, మేం చెబుతోంది నిజమే. ఎందుకంటే రోజూ కాసేపు క్లాసికల్ మ్యూజిక్‌ను వింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు తాజాగా ఓ అధ్యయనం కూడా చేపట్టారు. దీంట్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు … Read more









