Instant Crispy Rice Flour Dosa : బ్రేక్‌ఫాస్ట్‌లోకి అప్ప‌టికప్పుడు ఇలా క్రిస్పీగా దోశ‌ల‌ను వేసుకోవ‌చ్చు..!

Instant Crispy Rice Flour Dosa : మ‌నం అల్పాహారంగా తీసుకునే వంట‌కాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దోశ‌ను త‌యారు చేసుకోవ‌డానికి ముందే రోజే పప్పును నాన‌బెట్టి పిండి రుబ్బాల్సి ఉంటుంది. ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టే ప‌ని లేకుండా పిండి రుబ్బే అవ‌స‌రం లేకుండా కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు 5 నిమిషాల్లో … Read more

Varicose Veins : కాళ్ల నొప్పులు, వెరికోస్ వీన్స్‌, ఆర్థ‌రైటిస్‌, కీళ్ల నొప్పుల‌కు.. వెల్లుల్లితో చిట్కా.. ఏం చేయాలంటే..?

Varicose Veins : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్, మోకాళ్ల నొప్పులు, వెరికోస్ వెయిన‌ప్స్ ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, క్యాల్షియం లోపించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను … Read more

Crispy Aloo Fry : ఆలు ఫ్రై రుచిగా ఎర్ర‌గా క‌రక‌ర‌లాడుతూ రావాలంటే.. ఇలా చేయండి..!

Crispy Aloo Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అంద‌రికి న‌చ్చేలా అలాగే క్రిస్పీగా ఉండేలా ఈ బంగాళాదుంప ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Musk Melon Fruit Punch : త‌ర్బూజాల‌తో ఇలా చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ పంచ్ చేసుకుని తాగండి..!

Musk Melon Fruit Punch : వేస‌వికాలంలో మ‌నం ఎక్కువ‌గా జ్యూస్ ల‌ను, మిల్క్ షేక్ ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌ర‌చూ జ్యూస్ లు, మిల్క్ షేక్ లే కాకుండా మ‌నం ఫ్రూట్ పంచ్ ను కూడా త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు. త‌ర్బూజ‌తో చేసే ఈ ఫ్రూట్ పంచ్ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు … Read more

Egg Roast : ఎగ్ రోస్ట్‌.. ఇలా చేస్తే చాలు.. అన్నం, చ‌పాతీ, బిర్యానీ.. ఎందులో అయినా స‌రే తిన‌వ‌చ్చు..!

Egg Roast : ఎగ్ రోస్ట్.. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఎగ్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లు ఉంటే చాలు ఈ కూర‌ను నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్ల‌తో ఎగ్ రోస్ట్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Gobi Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌తో మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Gobi Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీ ప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాలీ ప్ల‌వ‌ర్ మ‌సాలా మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాలీప్ల‌వ‌ర్ తో … Read more

Vamu Aaku : ఈ ఆకు నిజంగా వ‌జ్రంతో స‌మానం.. శ‌రీరంలోని ప్ర‌తి ర‌క్త‌పు బొట్టును ఫిల్ట‌ర్ చేస్తుంది..!

Vamu Aaku : వామాకు.. మ‌నం పెరట్లో, కుండీల్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌ధ మొక్క‌లల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మొక్క ఆకులు వాము వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. నేల‌లో, కుండీల్లో కూడా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ముదిరిన ఆకులు తెంపే కొద్ది ఈ మొక్క‌కు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వామాకుతో ఎక్కువ‌గా బజ్జీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు దీనితో రోటి ప‌చ్చ‌డిని కూడా … Read more

Jonna Paratha : జొన్న పిండితో 10 నిమిషాల్లో ప‌రోటాల‌ను ఇలా వేడి వేడిగా చేయ‌వ‌చ్చు..!

Jonna Paratha : మ‌నం జొన్న పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. జొన్న పిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జొన్న‌పిండితో మ‌నం ఎక్కువ‌గా రోటీ, దోశ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయడం కూడా … Read more

Dry Rasgulla : చిన్న‌త‌నంలో చాలా మంది తిన్న స్వీట్ ఇది.. ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dry Rasgulla : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో డ్రై ర‌స‌గుల్లాలు కూడా ఒక‌టి. వీటినే నేతి మిఠాయిలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన క్రిస్పీగా లోప‌ల జ్యూసీగా ఉండే నేతి మిఠాయిల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ నేతి మిఠాయిల‌ను ఇంట్లో ఎలా … Read more

Macadamia Nuts : రోజూ 4, 5 చాలు.. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌, అధిక బ‌రువు అన్నీ త‌గ్గిపోతాయి..!

Macadamia Nuts : శ‌రీరం బ‌లంగా, ధృడంగా అవ్వాలంటే మ‌నం ఎక్కువ‌గా బ‌ల‌మైన ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది బ‌ల‌మైన ఆహారం అన‌గానే మాంసం అని చెబుతూ ఉంటారు. కానీ మాంసం కంటే కూడా అనేక ర‌కాల బ‌ల‌మైన ఆహారాలు ఉంటాయి. మాంసం కంటే డ్రై ఫ్రూట్స్, డ్రై న‌ట్స్ ఎక్కువ బ‌ల‌మైన ఆహారాల‌ని నిపుణులు చెబుతున్నారు. డ్రై న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మరింత బ‌లంగా త‌యార‌వుతుంద‌ని డ్రై న‌ట్స్ లో మెక‌డ‌మియా న‌ట్స్ … Read more