Meka Kalla Pulusu : మ‌ట‌న్ పాయ‌ను ఒక్క‌సారి ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

Meka Kalla Pulusu : మాంసాహార ప్రియుల‌కు మ‌టన్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే పాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. పాయ‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. తినాల‌ని ఉన్నా పాయ‌ను సుల‌భంగా ఎలా వండాలో తెలియ‌క చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు అలాగే మొద‌టి సారి వండే వారు ఇలా కింద చెప్పిన విధంగా … Read more

Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్ కోసం వంద‌ల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌నిలేదు.. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ బ‌లాన్నిచ్చే ఆహారం..!

Chicken And Mutton : మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ర‌చూ నీర‌సంగా ఉండ‌డం వ‌ల్ల వారు వారి ప‌నుల‌ను చేసుకోలేక‌పోతూ ఉంటారు. అలాగే ఏ ప‌ని పైనా శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోతూ ఉంటారు. అలాగే త‌ర‌చూ నీర‌సంగా ఉండ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం పుష్టిగా, బ‌లంగా త‌యార‌వ‌డం చాలా అవ‌స‌రం. నీర‌సం త‌గ్గాలంటే బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. చాలా … Read more

Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేసి పెట్టండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Chicken Handi : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ హండి కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ కూర క్రీమిగా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఈ చికెన్ హండి చాలా చ‌క్క‌గా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ చికెన్ హండిని మ‌నం ఇంట్లో కూడా అదే రుచిగా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చికెన్ హండిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అర‌గంట‌లోనే చాలా … Read more

Tomato Ulligadda Karam : ట‌మాటా ఉల్లిగ‌డ్డ కారం ఇలా చేశారంటే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Ulligadda Karam : వంట‌ల్లో వాడ‌డంతోపాటు మ‌నం ఉల్లిగ‌డ్డల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఉల్లిగ‌డ్డ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ఉల్లిగ‌డ్డ కారం కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసే ఉల్లిగ‌డ్డ‌కారం మ‌రింత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు చేసుకోద‌గిన చ‌క్క‌టి కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని కేవ‌లం 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Watermelon Sharbat : పుచ్చ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Watermelon Sharbat : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. వేస‌వికాలంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన పండ్లల్లో ఇది కూడా ఒక‌టి. శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా పుచ్చకాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వేస‌వికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి అలాగే ఆరోగ్యానికి మేలు క‌లిగేలా … Read more

Blueberries : బీపీ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి.. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి.. బెస్ట్ ఫుడ్‌..!

Blueberries : బ్లూ బెర్రీస్.. ఈ పండ్ల‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. మ‌న దేశంలో తాజాగా చాలా త‌క్కువ ప్రాంతాల్లో మాత్ర‌మే ల‌భిస్తాయి. ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. ఇత‌ర దేశాల్లో వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో … Read more

Raw Coconut Laddu : పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు.. ఈ సారి ఇలా సింపుల్ గా, రుచిగా చేసుకోండి..!

Raw Coconut Laddu : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేసేలా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో ఎక్కువ‌గా చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప‌చ్చికొబ్బ‌రితో మ‌నం రుచిక‌రమైన ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రి, బెల్లం … Read more

Ivy Gourd Fry : దొండ‌కాయ ఫ్రై.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ivy Gourd Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. వీటితో ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేస్తూ ఉంటారు. దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే దొండ‌కాయ వేపుడుతో పాటు … Read more

Darkness On Neck And Armpits : మెడ‌, చంక‌లు, గ‌జ్జ‌ల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారిందా.. దీనికి అస‌లు కార‌ణాలు ఇవే..!

Darkness On Neck And Armpits : మ‌న‌లో చాలా మందికి మెడ‌, మోచేతులు, మోకాళ్లు, తొడ‌ల భాగంలో, చంక‌ల కింద‌, అలాగే వేళ్ల జాయింట్ ల వ‌ద్ద చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. అలాగే కొంద‌రిలో మెడ దగ్గ‌ర చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డంతో పాటు ప‌గిలిన‌ట్టుగా చార‌లుగా ఉంటుంది. అలాగే ఈ భాగాల్లో చ‌ర్మం మందంగా, గ‌రుకుగా ఉంటుంది. దీనిని వైద్య ప‌రిభాష‌లో ఆకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. … Read more

Crispy Gobi 65 : ఈ టెక్నిక్‌తో చేశారంటే.. రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Crispy Gobi 65 : క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోబీ 65 కూడా ఒక‌టి. మ‌న‌కు హోటల్స్, క్యాట‌రింగ్ లో, కర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. గోబీ 65 క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే గోబి 65 ని ఎలా … Read more