Ulli Pachadi : ఉల్లి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఏమీ తినబుద్ది కాన‌ప్పుడు ఇది చేసి తినండి.. బాగుంటుంది..!

Ulli Pachadi : ఉల్లిపాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయల‌ను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ‌లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లో వాడ‌డ‌మే కాకుండా ఉల్లిపాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ఉల్లిపాయ‌ల‌తో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో రుచిగా, తేలిక‌గా ప‌చ్చ‌డిని ఎలా … Read more

Papaya : ప‌ర‌గ‌డుపున బొప్పాయి పండును తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. బొప్పాయి పండు మ‌న‌కు దాదాపు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తుంది. బొప్పాయి పండు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ముఖ్యంగా వేసవికాలంలో దీనిని తప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో బొప్పాయి పండును తీసుకోవ‌డం వల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. ఎండ వ‌ల్ల‌ శ‌రీరం … Read more

Aloo Pulao : ఆలుగ‌డ్డ‌ల‌తో చేసే ఈ పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

Aloo Pulao : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ పులావ్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పడ‌ప్పుడూ ఇలా పులావ్ ను … Read more

Set Dosa : హోట‌ల్స్‌లో ల‌భించే సెట్ దోశ‌ల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Set Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు.అల్పాహారంగా తిన‌డానికి దోశ‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో సెట్ దోశ కూడా ఒక‌టి. బెంగుళూరు స్పెష‌ల్ అయిన ఈ సెట్ దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు హోటల్స్ లో కూడా ఈ సెట్ దోశ‌లు చాలా సుల‌భంగా ల‌భిస్తాయి. ఎంతో రుచిగా, మెత్త‌గా … Read more

Bad Breathe : కంపు కొట్టే నోరు.. గార ప‌ట్టిన దంతాలు.. ఇలా చిటికెలో మాయం చేసుకోవ‌చ్చు..!

Bad Breathe : మ‌న‌లో చాలా మంది నోటి దుర్వాస‌న, దంత‌క్ష‌యం, నాలుక‌పై ఎక్కువ‌గా పాచి పేరుకుపోవ‌డం, దంతాలు గార‌ప‌ట్ట‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజుకు రెండు పూట‌లా టూత్ పేస్ట్ తో దంతాల‌ను శుభ్రం చేసుకున్నప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం లేదు. మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల‌ టూత్ పేస్ట్ ల‌కు వాడిన‌ప్ప‌టికి … Read more

Shanaga Pappu Laddu : చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూ ఇది.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు.. ఎలా చేయాలి అంటే..?

Shanaga Pappu Laddu : మ‌నలో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంట‌కాల్లో ల‌డ్డూలు కూడా ఒక‌టి. ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణంగా ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డానికి శ‌న‌గ‌పిండిని, చ‌క్కెర‌ను వాడుతూ ఉంటాము. అయితే శ‌న‌గపిండి, చ‌క్కెర‌ల‌ను వాడ‌కుండా కూడా మ‌నం అప్ప‌టికప్పుడు రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. శ‌న‌గ‌పిండి, చ‌క్కెర వాడ‌కుండా రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Bellam Bondalu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే బెల్లం బొండాలు ఇవి.. ఎలా త‌యారు చేయాలంటే..?

Bellam Bondalu : బెల్లంతో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెల్లంతో చేసుకోద‌గిన రుచికర‌మైన తీపి వంట‌కాల్లో బెల్లం బోండాలు కూడా ఒక‌టి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమ‌పిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పూర్వ‌కాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అర‌గంట‌లోపే … Read more

Magnesium Deficiency : గుండె ఎక్కువ‌గా కొట్టుకుంటూ కండ‌రాల తిమ్మిర్లు వ‌స్తున్నాయా.. అయితే ఏం చేయాలంటే..?

Magnesium Deficiency : మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ను అందించిన‌ప్పుడే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అయితే చాలా మంది విట‌మిన్ ఎ, బి, సి, డి, ఐర‌న్, క్యాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందితే స‌రిపోతుంద‌ని అనుకుంటారు. కానీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం క‌డా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌రల్స్ లో ఇది … Read more

Mango Mastani : రోడ్డు ప‌క్క‌న ల‌భించే మ్యాంగో మ‌స్తానీ.. ఇలా ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mango Mastani : మామిడి పండ్లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మామిడి పండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ మామిడి పండ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల జ్యూస్ ల‌ను, మిల్క్ షేక్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌దార్థాల్లో మ్యాంగో మ‌స్తానీ కూడా ఒక‌టి. ఎక్కువ‌గా వేస‌వికాలంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల … Read more

Menthikura Pachadi : మెంతికూర‌తో ఇలా క‌మ్మ‌గా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Menthikura Pachadi : మెంతికూర‌ను త‌ర‌చూ మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మెంతికూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం రుచిక‌ర‌మైన … Read more