Chakkera Pongali : చ‌క్కెర పొంగ‌లిని ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chakkera Pongali : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను వండుతూ ఉంటాం. చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒక‌టి. చ‌క్కెర పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌సాదంగా కూడా దీనిని వండుతూ ఉంటారు. చాలా మంది చ‌క్కెర పొంగ‌లిని ఇష్టంగా తింటారు. ఎవ‌రైనా చేసుకోగ‌లిగేలా, చాలా సుల‌భంగా అలాగే చాలా రుచిగా ఉండేలా ఈ చ‌క్కెర పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Vanilla Ice Cream : చ‌ల్ల చ‌ల్ల‌ని వెనీలా ఐస్ క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి..!

Vanilla Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఐస్ క్రీమ్ ఎక్కువ‌గా బేక‌రీల్లో, షాపుల్లో ల‌భిస్తూ ఉంటుంది. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ ల‌భిస్తూ ఉంటుంది. మ‌న‌కు విరివిరిగా ల‌భించే ఐస్ క్రీమ్ వెరైటీస్ లో వెనీలా ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అచ్చం … Read more

Long Pepper For Fat : త్వ‌ర‌గా స‌న్న‌బ‌డాలంటే ఇలా చేయాలి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Long Pepper For Fat : అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల అనేక ఇత‌ర … Read more

Mutton Pulao In Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో మ‌ట‌న్ పులావ్‌ను ఎంతో ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Mutton Pulao In Cooker : మ‌టన్.. దీనిని కూడా మ‌న‌లో చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మ‌ట‌న్ లో ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు ఎన్నో ఉంటాయి. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ పులావ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పవ‌ల‌సిన ప‌ని లేదు. మ‌న‌కు రెస్టారెంట్ … Read more

Lemon Chicken Fry : చికెన్‌ను ఒక్క‌సారి ఇలా ఫ్రై చేసి తినండి.. టేస్ట్ అదుర్స్ అంటారు..!

Lemon Chicken Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ చికెన్ ఫ్రై ను మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన చికెన్ ఫ్రై ల‌లో లెమ‌న్ … Read more

Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చ‌క్క‌టి చిట్కాను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మెడ నొప్పి, అల‌స‌ట‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, శరీరంలో క్యాల్షియం లోపం, ఐర‌న్ లోపం ఇలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ … Read more

Masala Tea Powder : మ‌సాలా టీ పొడి.. దీన్ని టీ లో క‌లిపి తాగితే.. ఎంతో రుచి..!

Masala Tea Powder : మ‌న‌లో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, అల‌స‌ట‌కు గురి అయిన‌ప్పుడు టీ ని తాగడం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డ‌లిక త‌గ్గుతుంది. మెద‌డుకు, మ‌నసుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అలాగే మ‌నం మ‌న‌కు న‌చ్చిన రీతిలో ఈ టీ ని … Read more

Kobbari Boorelu : కొబ్బ‌రి బూరెల త‌యారీ ఇలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే.. రుచిని మ‌రిచిపోరు..!

Kobbari Boorelu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కొబ్బ‌రి బూరెలు కూడా ఒక‌టి. వీటినే పూర్ణాలు అని కూడా అంటారు. అయితే ఈ బూరెల‌ను త‌యారు చేయ‌డానికి ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టాల్సిన అవ‌స‌రం … Read more

Fennel Seeds Ginger Milk : దీన్ని రోజూ రాత్రి తాగితే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.. క‌ఫం పోతుంది..!

Fennel Seeds Ginger Milk : మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య‌లు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధంల లేకుండా ఈ స‌మ‌స్య‌లు అంద‌రిలో వ‌స్తున్నాయి. ఈ కాలంలో మ‌న‌లో చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌క … Read more

Mutton Haleem : స్పెష‌ల్ మ‌ట‌న్ హ‌లీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Mutton Haleem : రంజాన్ నెల ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. రంజాన్ అన‌గానే ముందుగా అంద‌రికి గుర్తొచ్చేది హ‌లీమ్. హ‌లీమ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు చికెన్ హ‌లీమ్ తో పాటు మ‌ట‌న్ హ‌లీమ్ కూడా ల‌భిస్తుంది. మ‌ట‌న్ హ‌లీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది హ‌లీమ్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలు … Read more