Barley Water : ఈ నీళ్ల లాభాలు తెలిస్తే.. రోజూ వీటినే తాగుతారు..!
Barley Water : వేసవి కాలంలో చాలా మంది వేసవి తాపం నుండి బయట పడడానికి శీతల పానీయాలను, చల్లగా ఉండే ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శీతల పానీయాలను తాగడం వల్ల శరీరం చల్లబడినప్పటికి వీటిని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కనుక వేసవికాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేసవికాలంలో శరీరానికి హానిని కలిగించకుండా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకోవడం మంచిది. … Read more









