Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్నడూ లేనంతగా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
Potato For Hair : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం వంటి వివిధ రకాల కారణాల చేత జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని మనం తగ్గించుకోవచ్చు. … Read more









