Dahi Tadka : పెరుగుతో ఇలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dahi Tadka : మ‌నం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పెరుగును తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తి ల‌భిస్తుంది. మ‌న అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. పెరుగునునేరుగా తిన‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ద‌హీ త‌డ్కాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగుతో చేసే ఈ ద‌హీ త‌డ్కా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Black Cardamom Tea : ఈ టీని ఇలా తయారు చేసి రోజుకు ఒక కప్పు తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..

Black Cardamom Tea : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల నొప్పులు, న‌రాల వాపులు, అలాగే వాటిలో పూడిక‌లు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటువంటి న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారిలో మ‌నం ఈ న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. అలాగే కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిలో కూడా … Read more

Potato Garlic Bites : ఆలుతో ఇలా ఈజీగా స్నాక్స్ చేయండి.. అంద‌రూ లాగించేస్తారు..!

Potato Garlic Bites : బంగాళాదుంప‌ల‌ను మ‌నం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌లతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం కూర‌లు, వేపుళ్లే కాకుండా బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పొటాటో గార్లిక్ బైట్స్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. … Read more

Eyes : ఇలా ఉన్న క‌ళ్లు ఇలా మారిపోవాలా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

Eyes : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం చ‌క్క‌గా చూడ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పోష‌కాహార లోపం, సెల్ ఫోన్, టివీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా వాడ‌డం, నిద్రలేమి, కంటికి త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. … Read more

Vankaya Pulusu : వంకాయ పులుసును ఇలా చేస్తే.. అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది..!

Vankaya Pulusu : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌లతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వంకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, వేపుడు, కూర వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. … Read more

Grapes Juice : ద్రాక్ష ర‌సాన్ని ఇలా చేసి తాగండి.. ఎంత బాగుంటుందంటే..?

Grapes Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ద్రాక్ష పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు ద్రాక్ష పండ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా జ్యూస్ ను కూడా త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. ద్రాక్ష పండ్ల జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. చ‌ల్ల చ‌ల్ల‌గా ఈ జ్యూస్ ను … Read more

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

Saffron For Beauty : ముఖం తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ ల‌భించే క్రీముల‌ను, వైట‌నింగ్ లోష‌న్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా, వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మం మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే ఈ క్రీములు, లోష‌న్స్ అధిక ఖ‌ర్చుతో కూడుకుని ఉంటాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ సిద్ద‌ప‌దార్థాల‌ను ఉప‌యోగించి … Read more

Kalakand Payasam : పాత ప‌ద్ధ‌తిలో చేసే పాల‌కోవా పాయ‌సం.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Kalakand Payasam : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌లాకంద్‌ కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ స్వీట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌లాకంద్‌తో చేసే ఈ పాయ‌సం క‌మ్మ‌గా, చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Addasaram : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Addasaram : అడ్డ‌స‌రం.. ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో ఇది ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో క‌న‌బ‌డుతుంది. దీనిని ఔష‌ధ గ‌ని అని ఆయుర్వేద వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. గ్రామాల్లో ప్ర‌జలు ఈ మొక్కను చూసిన‌ప్ప‌టికి అది ఔష‌ధ మొక్క అని వారికి తెలిసి ఉండ‌దు. చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గానే భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో అనేక ర‌కాల … Read more

Paneer Matar Masala : ధాబా స్టైల్‌లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూర‌ను ఇలా చేసి తినండి.. చపాతీల్లోకి బాగుంటుంది..!

Paneer Matar Masala : పాల‌తో చేసే ప‌దార్థాలల్లో ప‌నీర్ ఒక‌టి. ప‌నీర్ లో కూడా అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ప‌నీర్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను మ‌నం చాలా సుల‌భంగా … Read more