Dahi Aloo Masala Curry : పెరుగు, ఆలూతో ఇలా మసాలా కర్రీ చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లోకి బాగుంటుంది..
Dahi Aloo Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా చేసుకోదగిన కూరల్లో దహీ ఆలూ మసాలా కర్రీ కూడా ఒకటి. పెరుగు, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారిగా చేసే వారు ఎవరైనా కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది … Read more









