Fenugreek Seeds Sprouts : మెంతుల మొల‌క‌లు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా..? ఎన్నో లాభాలు కూడా..!

Fenugreek Seeds Sprouts : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు ఒక‌టి. మెంతుల‌ను కూడా మ‌నం వంట‌ల్లో వాడుతూ ఉంటాం. మెంతులు చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని చాలా మంది తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మెంతుల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వాటిని మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మెంతుల‌ను మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో … Read more

Coconut Junnu : 5 నిమిషాల్లో కొబ్బరి జున్ను.. ఇది తెలిస్తే.. ఇక‌పై పచ్చికొబ్బరిని ఎప్పుడూ వేస్ట్ చేయరు..

Coconut Junnu : మ‌నం కొబ్బ‌రి పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బ‌రి వ‌లె కొబ్బ‌రి పాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు రుచిగా ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాల‌తో త‌యారు చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కొకొన‌ట్ పుడ్డింగ్ కూడా ఒక‌టి. ఈ పుడ్డింగ్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బ‌రి ఉండాలే కానీ దీనిని పిల్ల‌లు … Read more

Onion With Toothpaste : ఇది ఎంత శ‌క్తివంత‌మైన‌దో తెలుసా..? అస‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు..!

Onion With Toothpaste : ఉల్లిపాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని ఉప‌యోగించడం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అలాగే ఉల్లిపాయ‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ్యాక్టీరియా, వైర‌స్ లను వృద్ధి చెంద‌కుండా చేసి వాటిని న‌శింప‌జేయ‌డంలో ఉల్లిపాయ‌లు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటిని ఉప‌యోగించి మ‌నం ఇంట్లో ఉండే క్రిమి … Read more

Amla Candy : ఉసిరికాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే.. ఏడాదిపాటు తిన‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Amla Candy : ఉసిరికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విటమిన్స్, మిన‌రల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబ‌ర్ తో పాటు అనేక ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఉసిరికాయ‌లు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. క‌నుక వీటిని ఎండ‌బెట్టి క్యాండీలుగా చేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. ఈ క్యాండీల‌ను తిన‌డం … Read more

Jaggery Powder : మిక్సీ జార్‌తో ప‌నిలేకుండా గ‌ట్టి రాయి లాంటి బెల్లాన్ని అయినా స‌రే ఇలా పొడిగా చేయ‌వ‌చ్చు..!

Jaggery Powder : మ‌నం తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌తో పాటు బెల్లాన్ని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. పంచ‌దార మ‌న శ‌రీరానికి హానిని క‌లిగిస్తుంది కానీ బెల్లం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల దంతాలు పుచ్చి పోకుండా ఉంటాయి. అలాగే బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. … Read more

Sprouts Making : మొల‌క‌ల‌ను చేయ‌డం చాలా సింపుల్‌.. ఎలాగంటే..?

Sprouts Making : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. పెస‌ర్ల‌ల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పెస‌ర్ల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వీటిని మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాల సంఖ్య పెరుగుతుంది. అలాగే వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అధిక‌మ‌వుతాయి. మొల‌కెత్తిన పెస‌ర్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. … Read more

Jonna Buvva : మ‌న పూర్వీకులు తిన్న బ‌ల‌మైన ఆహారం ఇదే.. దీన్ని ఎలా త‌యారు చేయాలంటే..?

Jonna Buvva : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న పూర్వీకులు వీటినే ఎక్కువ‌గా ఆహారంగా తీసుకునే వారు క‌నుక‌నే వారు ఆరోగ్యంగా, బ‌లంగా ఉండేవారు. జొన్న‌ల‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం కూడా ఆరోగ్యంగా, బ‌లంగా ఉండ‌వ‌చ్చు. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య … Read more

Almonds With Milk : రాత్రిపూట 4 బాదంప‌ప్పుల‌ను తిని వేడి పాలు తాగండి.. ఏం జ‌రుగుతుందో చెబితే న‌మ్మ‌లేరు..

Almonds With Milk : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదం ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బాదం పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబ‌ర్ వంటి వాటితో పాటు ఇత‌ర అనేక పోష‌కాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో … Read more

Millets Dosa : పూర్వీకుల నాటి దృఢ‌మైన శ‌రీరం కోసం.. మిల్లెట్స్ దోశ‌.. త‌యారీ ఇలా..!

Millets Dosa : మ‌నం రాగులు, జొన్న‌లు, కొర్ర‌లు, సామ‌లు వంటి వివిధ ర‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌ను తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్తహీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, కండ‌రాల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ చిరు ధాన్యాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిరు ధాన్యాల‌తో … Read more

Tuesday Works : ఎట్టి ప‌రిస్థితిలోనూ మంగ‌ళ‌వారం ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి.. చేస్తే ఇంక అంతే..!

Tuesday Works : సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి మంగ‌ళ‌వారం అంటే భ‌యం ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్య‌మైన ప‌నుల‌ను, శుభ కార్యాల‌ను ఎక్కువ‌గా మంగ‌ళ‌వారం నాడు చేయ‌రు. అస‌లు మంగ‌ళ వారం నాడు చేయ‌కూడ‌ని ప‌నులు ఏవి అలాగే ఎటువంటి ప‌నుల‌ను మంగ‌ళ‌వారం నాడు చేయ‌వ‌చ్చు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మంగ‌ళ‌వారినికి కుజుడు అధిప‌తి. న‌వ‌గ్ర‌హాల్లో క‌ల్లా కోపం ఎక్కువ‌గా ఉన్న గ్ర‌హం కుజుడు. అందుకే మంగ‌ళ‌వారం నాడు ప‌ది మంది క‌లిసి చేసే ప‌నులు … Read more