Perugu Pachadi : పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..

Perugu Pachadi : మ‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో పెరుగు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును నేరుగా అలాగే ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ … Read more

Sprouted Moong Dal Chapati : మొల‌కెత్తిన పెస‌ల‌తో చ‌పాతీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Sprouted Moong Dal Chapati : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మొకెత్తించి తీసుకుంటే మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మొల‌కెత్తిన పెస‌ర్లను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ అందుతాయి. ఈ మొల‌కెత్తించిన పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌పాతీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌పాతీల‌ను తిన‌డం … Read more

Flax Seeds Powder For Thyroid : దీన్ని రోజుకు ఒక టీస్పూన్ తింటే చాలు.. ఎంత‌టి థైరాయిడ్ నుంచి అయినా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

Flax Seeds Powder For Thyroid : ప్ర‌స్తుత‌కాలంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌రీ ఎక్కువ‌గా స్త్రీలు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మ‌న గొంతు ద‌గ్గ‌ర సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుద‌ల చేస్తుంది. ఈ హార్మోన్ విడుద‌ల‌లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌త‌ల కార‌ణంగా శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు త‌గ్గుతుంది. దీనినే థైరాయిడ్ అని అంటారు. థైరాయిడ్ లో కూడా రెండు ర‌కాలు ఉంటాయి. … Read more

Pallila Pachadi : ప‌ల్లీల ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేశారా.. అన్నంలోకి చాలా బాగుంటుంది..

Pallila Pachadi : మ‌నం వంటింట్లో ప‌ల్లీల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా అలాగే తేలిక‌గా చేసుకోగ‌లిగే ప‌ల్లి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి ప‌చ్చ‌డి … Read more

Shilajit : దీన్ని రోజూ కాస్త తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Shilajit : ఆరోగ్యంగా ఉండ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. విట‌మిన్ సప్లిమెంట్స్, మ‌ల్లీ విట‌మిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బి కాంప్లెక్స్, విట‌మిన్ సి, విట‌మిన్ డి ట్యాబ్లెట్స్, ప్రోటీన్ షేక్స్ వంటి అనేక ర‌కాల మందుల‌ను తీసుకుంటూ ఉంటారు. వీటి వ‌ల్ల ఎటువంటి చెడు ప్ర‌భావం ఉండ‌న‌ప్ప‌టికి ఉండ‌దు. అయిన‌ప్ప‌టికి ఇటువంటి అనేక ర‌కాల మందుల‌ను తీసుకోవ‌డానికి బ‌దులుగా ఒకే ఒక ప‌దార్థాన్నీ అది చిటికెడు మోతాదులో తీసుకుంటే చాలు అన్నీ … Read more

Dosakaya Masala Curry : దోస‌కాయ‌ల‌తో మసాలా కూర‌ను ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Dosakaya Masala Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ ఒక‌టి. దోస‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న్ం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సుల‌భంగా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా చాలా సుల‌భంగా చేసుకోగ‌లిగే అలాగే ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ మ‌సాలా కూర‌ను ఎలా … Read more

Dry Apricots : మ‌హిళ‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Dry Apricots : స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మస్య‌లు, నీటి బుడ‌గ‌లు, అధిక ర‌క్త‌స్రావం, ఎముక‌లు గుళ్ల‌బారిపోవ‌డం, మాన‌సిక ఆందోళ‌న, సంతాన‌లేమి వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కారణాలల్లో వారిలో ఈస్ట్రోజ‌న్ హార్మోన్ త‌గ్గిపోవ‌డం కూడా ఒక‌టి. ఈ హార్మోన్ త‌గ్గిపోవ‌డం వల్ల స్త్రీలల్లో అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. శ‌రీరంలో ఈ హార్మోన్ స్థాయిలు పెర‌గ‌డానికి చాలా మంది వైద్యులు మందులను సూచిస్తూ ఉంటారు. మందుల‌తో పాటు స‌హ‌జ సిద్దంగా … Read more

Sorakaya Perugu Pachadi : సొర‌కాయ‌ల‌తో పెరుగు ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Sorakaya Perugu Pachadi : మ‌న శ‌రీరానికి చ‌లువ చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒకటి. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. త‌ర‌చూ చేసే కూర‌ల‌తో పాటు సొర‌కాయ‌తో మ‌నం పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే ఈ పెరుగు ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. సొర‌కాయ మ‌రియు పెరుగు ఇవి రెండు కూడా … Read more

Dal Tadka : ధాబాల‌లో ల‌భించే దాల్ తడ్కాను.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Dal Tadka : మ‌నం కందిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. కందిపప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ప‌ప్పు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Acidity : క‌డుపులో మంట, గ్యాస్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

Acidity : ఎంత‌టి భ‌యంక‌ర‌మైన క‌డుపు నొప్పి అయినా స‌రే ఒక్క‌సారి ఇది తింటే చాలు క్ష‌ణాల్లో న‌యం అవుతుంది. అప్పుడ‌ప్పుడూ మ‌సాలా ప‌దార్థాలుఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల, క‌డుపులో గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా క‌డుపులో నొప్పి వ‌స్తూ ఉంటుంది. ఇది ఒక సాధార‌ణ‌మైన స‌మ‌స్య‌గా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఈ స‌మ‌స్య చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు దాదాపుగా అంద‌రికి అప్పుడ‌ప్పుడూ వ‌స్తూ ఉంటుంది. క‌డుపు నొప్పి … Read more