Karam Palli : కారం ప‌ల్లిని ఇలా చేసి స్నాక్స్‌లా తినండి.. ఒక్క‌సారి తింటే విడిచిపెట్ట‌రు..

Karam Palli : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో ప‌ల్లీలు ఒక‌టి. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలను అందించ‌డంలో ఈ ప‌ల్లీలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప‌ల్లీల‌తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే అలాగే ఎంతో రుచిగా ఉండే కారం ప‌ల్లీల‌ను ఎలా … Read more

Kaki Donda Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kaki Donda Kayalu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌లు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే దొండ‌తీగ‌లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయల‌తో పాటు కాకి దొండ అనిమ‌రోర‌కం దొండ‌తీగ కూడా ఉంటుంది. దీనిని అడ‌వి దొండ, చేదు దొండ‌ అనీ కూడా అంటారు. … Read more

Onion Rice : ఆనియ‌న్ రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. విడిచిపెట్ట‌రు..

Onion Rice : ఉల్లిపాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ప్ర‌తి వంట గ‌దిలోనూ విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఉల్లిపాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఇత‌ర వంటల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో కూర‌లు, చిరుతిళ్లు, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉల్లిపాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రైస్ … Read more

Menthikura Podi Pappu : మెంతికూర‌తో పొడి ప‌ప్పును ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Menthikura Podi Pappu : మెంతికూర‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఈ మెంతికూర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ మొంతికూర‌తో మ‌నం మెంతి ప‌రోటా, మెంతి పులావ్ వంటి వాటిని … Read more

Curd : ఎప్పుడు పెరుగు చేసినా పుల్ల‌గా వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి.. తియ్య‌ని పెరుగు తిన‌వ‌చ్చు..

Curd : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌తో పాటు పెరుగును కూడా ఆహారంగా తీసుకంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పెరుగు ఎంతో … Read more

Bagara Baingan : ఫంక్ష‌న్ల‌లో చేసే బ‌గారా బైంగ‌న్ కూరను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Bagara Baingan : బ‌గారా బైంగ‌న్.. గుత్తి వంకాయ‌ల‌తో చేసే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బ‌గారా అన్నంతో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు. విందుల్లో ఎక్కువ‌గా ఈ కూర‌ను వ‌డ్డిస్తూ ఉంటారు. ఈ బ‌గారా బైంగ‌న్ కూర‌ను మ‌నం చాలా సుల‌భంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బ‌గారా బైంగ‌న్ కూర‌ను … Read more

Muscle Cramps : కండ‌రాలు పట్టేస్తూ ఇబ్బందిగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Muscle Cramps : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది క‌ద‌ల‌కుండా కూర్చొని చేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చొని ప‌ని చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు ప‌ట్టేయ‌డం, కండ‌రాల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. యోగాస‌నాలు చేసేట‌ప్పుడు, వాకింగ్ వంటివి చేసేట‌ప్పుడు పిక్క‌లు ప‌ట్టేయ‌డం, ఏదైనా ఎత్తుగా ఉన్న దానిని అందుకోవ‌డానికి శ‌రీరాన్ని సాగ‌దీసిన‌ప్పుడు, బిగుతుగా ఉండే దుస్తుల‌ను ధ‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు ఎక్క‌డో ఒక … Read more

Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. అద్భుతంగా ఉంటుంది..

Dhaba Style Tomato Curry : మ‌నం వంట‌గ‌దిలో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ట‌మాటాలు ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ ట‌మాట కూర‌ను మ‌నం త‌ర‌చూ ఇంట్లోనే వండుతూనే ఉంటాం. చాలా మంది ఈ ట‌మాట క‌ర్రీని ఇష్టంగా తింటారు. ఈ ట‌మాట క‌ర్రీని మ‌రింత రుచిగా దాబా స్టైల్ … Read more

Sleep : రోజుకు 8 గంట‌ల పాటు నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sleep : మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర చాలా అవ‌స‌ర‌మ‌ని మ‌న‌కు తెలిసిందే. రోజూ 8 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు చేకూరుతాయి. రోజూ 8 గంట‌ల పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే కొన్ని ముఖ్య‌మైన లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతాయి. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అలాగే ప‌గటిపూట కంటే రాత్రి పూట మెద‌డు చురుకుగా … Read more

Choco Burfi : చాకో బ‌ర్ఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Choco Burfi : కోకో పౌడ‌ర్ తో మ‌నం ర‌కర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోకో పౌడ‌ర్ ను తీసుకోవ‌డం వల్ల మ‌నం ర‌క‌ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె జ‌బ్బుల‌ను అరిక‌ట్ట‌డంలో ఈ కోకో పౌడ‌ర్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఎక్కువ‌గా కుక్కీస్, స్మ‌తీస్, మిల్క్ షేక్స్, కేక్స్ వంటి వాటి త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే ఈ కోకో పౌడ‌ర్ తో ఎంతో రుచిగా … Read more