Goruchikkudukaya Vepudu : గోరుచిక్కుడుకాయ వేపుడును ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే న‌చ్చి తీరాల్సిందే..

Goruchikkudukaya Vepudu : గోరు చిక్కుడు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె గోరు చిక్కుడు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. కానీ చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. గోరు చిక్కుడుతో ఎలాంటి కూర చేసిన కూడా తిన‌ని వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. అయితే కింద చెప్పిన విధంగా గోరుచిక్క‌డుతో వేపుడు చేయ‌డం వ‌ల్ల దీనిని ఇష్ట‌ప‌డ‌ని … Read more

Tamarind Seeds : వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌డానికి చింత గింజ‌ల‌ను అస‌లు ఎలా వాడాలంటే..?

Tamarind Seeds : చింత చెట్టును భార‌త దేశ‌పు ఖ‌ర్జూర చెట్టు అంటార‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. చింత‌పండును, చింత‌కాయ‌ల‌ను మ‌నం విరివిరిగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. చింత‌పండును తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి రుచితో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ చింత‌పండును సేక‌రించేట‌ప్పుడు చింత‌గింజ‌లు రావ‌డం స‌హ‌జం. ఈ చింత‌గింజ‌ల‌ను చాలా మంది ప‌డేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్ర‌మే ఈ చింత గింజ‌ల‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగిస్తారు. మ‌న‌లో … Read more

Garam Masala Powder : గ‌రంమ‌సాలా పొడిని బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. చ‌క్క‌ని వాస‌న వ‌చ్చేలా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Garam Masala Powder : మ‌నం చేసే వంట‌లు మ‌రింత రుచిగా ఉండ‌డానికి వంట‌ల చివ‌ర్లో మ‌నం గ‌రం మ‌సాలాను వేస్తూ ఉంటాం. గ‌రం మ‌సాలాను వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న మ‌రింత‌గా పెరుగుతుంది. కేవ‌లం మ‌సాలా వంట‌కాల్లోనే కాకుండా ఇత‌ర వంట‌కాల్లో కూడా మ‌నం గ‌రం మ‌సాలాను వేస్తూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా అన్నీ వంట‌కాల్లోను దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. బ‌య‌ట మార్కెట్ లో మ‌న‌కు వివిధ … Read more

Coconut Oil For Diabetes : కొబ్బరినూనెతో ఇలా చేస్తే.. షుగ‌ర్ అన్న స‌మ‌స్య ఉండ‌దు..!

Coconut Oil For Diabetes : అన్నం మ‌నకు ఎంతో కాలంగా ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. మ‌న దేశంతో పాటు ఇత‌ర దేశాల్లో కూడా అన్నాన్నే ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటున్నారు.చౌక‌గా బియ్యం ల‌భించ‌డంతో పాటు ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో అన్నాన్నే మ‌నం ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. అయితే ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అన్నం తిన‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. తెల్ల‌గా పాలిష్ ప‌ట్టిన బియ్యాన్ని వండుకుని … Read more

Dosakaya Pappu : దోస‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేయండి.. అద్భుతం అంటారు..

Dosakaya Pappu : దోస‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. దోస‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా దోస‌కాయ‌లు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. దోస‌కాయ‌ల‌తో మ‌నం ప‌చ్చ‌డి, ప‌ప్పు, కూర వంటి ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో చేసే ప‌ప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. దోస‌కాయ ప‌ప్పును మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని త‌ర‌చూ కూడా … Read more

Semiya Nimmakaya Pulihora : సేమియాతో నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Semiya Nimmakaya Pulihora : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. సేమియాతో వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. సేమియా పులిహోర‌, సేమియా పాయ‌సం వంటివే కాకుండా నిమ్మ‌ర‌సం వేసి ఈ సేమియాతో మ‌నం సేమియా నిమ్మ‌కాయ పులిహోర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వంట‌కం చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని … Read more

Onion Juice For Hair : ఉల్లిపాయ‌తో ఇలా చేశారంటే.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..

Onion Juice For Hair : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్ప‌వ‌చ్చు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా … Read more

Mutton Liver Curry : మ‌ట‌న్ లివ‌ర్‌తో కూర‌ను ఇలా చేస్తే.. నాన్ వెజ్ ప్రియుల‌కు నోట్లో నీళ్లూరాల్సిందే..

Mutton Liver Curry : మ‌నం ఆహారంగా మ‌ట‌న్ తో పాటు మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ లివ‌ర్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ లివ‌ర్ లో పుష్క‌లంగా ఉంచే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీ … Read more

Peanuts : ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

Peanuts : వేరుశ‌న‌గ‌లు.. ప‌ల్లీలు.. పేరు ఏదైనప్ప‌టికి ఇవి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల కూర‌ల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి మూడు ర‌కాల వ్యాధులు ఉన్న వారు మాత్రం … Read more

Aloo Chips : షాపుల్లో ల‌భించే విధంగా క‌ర‌క‌ర‌లాడేలా రుచి రావాలంటే.. ఆలు చిప్స్‌ను ఇలా చేయాలి..

Aloo Chips : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చిప్స్ ఒక‌టి. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లిసిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. హాట్ చిప్స్ షాపుల్లో, తినుబండారాల‌ను అమ్మే షాపుల్లో ఆలూ చిప్స్ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అలాగే ప్యాకెట్ ల‌లో కూడా ఈ ఆలూ చిప్స్ మ‌న‌కు దొరుకుతాయి. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా క‌ర‌క‌రలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్ … Read more