Custard Apple Leaves : సీతాఫలం చెట్టు ఆకులతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా.. అసలు నమ్మలేరు..!
Custard Apple Leaves : చక్కటి రుచితో పాటు పోషకాలను కూడా కలిగే ఉండే ఫలం సీతాఫలం. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. సీతాఫలం మనకు కాలానుగుణంగా లభిస్తుంది. సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, రైబోప్లేవిన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. సీతాపలాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం సీతాఫలాలే కాదు సీతాఫలం … Read more









